Kathi Khatarnak Figurey Nenu lyrics, కత్తి ఖతర్నాకు ఫిగరే నేను the song is sung by Spoorthi Jithender, Gyaani from Veyishubamulukaluguniku. Kathi Khatarnak Figurey Nenu Item Number soundtrack was composed by Gyaani with lyrics written by Rambabu Gosala.
Kathi Khatarnak Figurey Nenu Lyrics
Kathi katharnak figare nenanta
Thuta chupultho gunde pelchuthunta
Pakka kirraku saruke nenanta
Vodka bottle la kickku penchuthunta
Single gallathoti mingle avuthu unta
Glamour gaalamesi temptu chesthu unta
Bombattu andhamtho
Ipude odilo padatha
Evadevado cheyyesthunte temperendo chupistha
One by one vacharante bumper offer meeristha
Evadevado cheyyesthunte temperendo chupistha
One by one vacharante bumper offer meeristha
Kathi katharnak figare nenanta
Thuta chupultho gunde pelchuthunta
Touch me, touch me
Arey naa nadumu madatha
Tell me, tell me
Yaha naa chuttu kolatha
Kiss me, kiss me
Antu follow avutha
Use me, use me
Dhammenthundho chustha
Diamond rani ve mumbai rambhaaa
Munni darling ve dil rooba
Dimme tirigela bomma odipodhoi
Summa surravudi kasko roo
Nee countdown start ayindhiro
bharatlyrics.com
Evadevado cheyyesthunte temperendo chupistha
One by one vacharante bumper offer meeristha
Evadevado cheyyesthunte temperendo chupistha
One by one vacharante bumper offer meeristha
Evadevado cheyyesthunte temperendo chupistha
One by one vacharante bumper offer meeristha.
కత్తి ఖతర్నాకు ఫిగరే నేను Lyrics in Telugu
కత్తి ఖతర్నాకు ఫిగరే నేనంటా
తూటా చూపుల్తో గుండె పేల్చుతుంటా
పక్కా కిర్రాకు సరుకే నేనంటా
వోడ్కా బాటిల్ లా కిక్కు పెంచుతుంటా
సింగిల్ గాళ్ళతోటి మింగిల్ అవుతు ఉంటా
గ్లామరు గాలమేసి టెంప్టు చేస్తు ఉంటా
బొంబాట్టు అందంతో
ఇపుడే ఒడిలో పడతా
ఎవడెవడో చెయ్యేస్తుంటే టెంపరేందో చూపిస్తా
వన్ బై వన్ వచ్చారంటే బంపరాఫర్ మీకిస్తా
ఎవడెవడో చెయ్యెస్తుంటే టెంపరెందో చూపిస్తా
వన్ బై వన్ వచ్చారంటే బంపరాఫర్ మీకిస్తా
కత్తి ఖతర్నాకు ఫిగరే నేనంటా
తూటా చూపుల్తో గుండె పేల్చుతుంటా
టచ్ మీ టచ్ మీ
అరె నా నడుం మడత
టెల్ మీ టెల్ మీ
యెహే నా చుట్టుకొలత
కిస్ మీ కిస్ మీ
అంటూ ఫాలో అవుతా
యూజ్ మీ యూజ్ మీ
దమ్మెంతుందో చూస్తా
డైమండ్ రాణివే ముంబై రంభ
మున్నీ డార్లింగువే దిల్ రూబా
దిమ్మే తిరిగేలా బొమ్మడిపోద్ధోయ్
సుమ్మ సుర్రౌద్ధి కాస్కోరో
నీ కౌంట్ డౌన్ స్టార్టయ్యిందిరో
భారత్ల్య్రిక్స్.కోమ్
ఎవడెవడో చెయ్యేస్తుంటే టెంపరెందో చూపిస్తా
వన్ బై వన్ వచ్చారంటే బంపరాఫర్ మీకిస్తా
ఎవడెవడో చెయ్యేస్తుంటే టెంపరెందో చూపిస్తా
వన్ బై వన్ వచ్చారంటే బంపరాఫర్ మీకిస్తా
ఎవడెవడో చెయ్యేస్తుంటే టెంపరెందో చూపిస్తా
వన్ బై వన్ వచ్చారంటే బంపరాఫర్ మీకిస్తా.