Kurravaadu lyrics, కుర్రవాడు the song is sung by Jose Jimmy, Souparnika Rajagopal from 30 Weds 21. Kurravaadu soundtrack was composed by Jose Jimmy with lyrics written by Jose Jimmy.
Kurravadu Lyrics
Mohamaatam ventayesukoche
Noti ninda maatalesukoche
Prema kosam 30 yelluontarayene
Moyaleni badhalesukoche
Vayyaarini pelli chesukoche
Ayyagaariki cheppaleni
Tippalocchene
Kurravadu kurravaadu
Kurravadu kurravaadu
Kurravadu kurravaadu
Kurravadu kurravaadu
Muddi kinda muppai
Maatalemo yaabhai
Chethalemo nalabhai
Cheshtalemo aravai
bharatlyrics.com
Saaru gaaru
Megstaaru chiranjeevi gaari fan u
Kurravadu kurravaadu
Kurravadu kurravaadu
Kurravadu kurravaadu
Kurravadu kurravaadu
Kurravadu kurravaadu.
కుర్రవాడు Lyrics in Telugu
మోమాటం వెంటఏసుకొచ్చే
నోటి నిండా మాటాలేసుకొచ్చే
ప్రేమకోసం ముప్పయేళ్లు ఒంటరాయెనే
మోయలేని బాధలేసుకొచ్చే
వయ్యారిని పెళ్లిచేసుకొచ్చే
అయ్యగారికి చెప్పలేని
తిప్పలొచ్చెనే
కుర్రవాడు కుర్రవాడు
కుర్రవాడు కుర్రవాడు
కుర్రవాడు కుర్రవాడు
కుర్రవాడు కుర్రవాడు
ముడ్డికింద ముప్పై
మాటలేమో యాభై
చేతలేమో నలభై
చేష్టలేమో అరవై
భారత్ల్య్రిక్స్.కోమ్
సారు గారు
మెగాస్టార్ చిరంజీవి గారి వీర ఫ్యాను
కుర్రవాడు కుర్రవాడు
కుర్రవాడు కుర్రవాడు
కుర్రవాడు కుర్రవాడు
కుర్రవాడు కుర్రవాడు
కుర్రవాడు కుర్రవాడు.