La la la lyrics, లా లా లా the song is sung by Dhanunjay from Maestro. La la la la Sad soundtrack was composed by Sagar Mahati with lyrics written by Kasarla Shyam.
La la la Lyrics
Heartemo kottukundhe godaki
Veladuthunna gadiyaramlaa
Pulse emo perugutunte speeduga
Parigethe mind ea rail engine la
Hide and seek adindhe ee lucku ivvala
Nalla adhala chaate
Doubt edo cherindhe kidney lo rallala
Malli thellarutunte
La lala lalalaa
Silence ventey
La lala lalalaa
bharatlyrics.com
La lala lalalaa
Violence jantey
La lala lalalaa
Sologunna paate group song ayyinda
Life ea market lona velampata ayyinda
Vesukunna mask ey riskullo nettindha
Chupuleni kannu gun ea guri pettindha
Prathi vaadu bullet ea
Yedhutodu target ea
Gaalam vestunna paisa ra rammante
Koredi pofitea
Vethikedi shokicut ea
Kaalam tamasha chustu aade aade
La lala lalalaa
Silence ventey
La lala lalalaa
La lala lalalaa
Violence jantey
La lala lalalaa.
లా లా లా Lyrics in Telugu
హార్టేమో కొట్టుకుంది గోడకి
వేలాడుతున్న గడియారంలా
పల్సేమో పెరుగుతుంటే స్పీడుగా
పరిగెత్తే మైండే రైలింజన్లా
హైడ్ అండ్ సీక్ ఆడిందే ఈ లక్కు ఇవ్వాళ
నల్ల అద్దాల చాటే
డౌటేదో చేరిందే కిడ్నీలో రాళ్ళలా
మళ్ళీ తెల్లారుతుంటే
లా లల్ల లల్లల్లా
సైలెన్సు వెంటే
లా లల్ల లల్లల్లా
లా లల్ల లల్లల్లా
వయోలెన్స్ జంటే
లా లల్ల లల్లల్లా
సోలోగున్న పాటే గ్రూపు సాంగయ్యిందా
లైఫే మార్కెట్లోన వేలంపాటయ్యిందా
వేసుకున్న మాస్కె రిస్కుల్లో నెట్టిందా
చూపులేని కన్ను గన్నే గురిపెట్టిందా
ప్రతివాడు బుల్లెట్టే
ఎదుటోడు టార్గెట్టే
గాలం వేస్తున్న పైసా రా రమ్మంటే
భారత్ల్య్రిక్స్.కోమ్
కోరేది ప్రాఫిట్టే
వెతికేది షార్ట్ కట్టే
కాలం తమాషా చూస్తూ ఆడే ఆటే
లా లల్ల లల్లల్లా
సైలెన్సు వెంటే
లా లల్ల లల్లల్లా
లా లల్ల లల్లల్లా
వయోలెన్స్ జంటే
లా లల్ల లల్లల్లా.