Lachamammo lyrics, లచ్చుమమ్మో the song is sung by Ram Miriyala from Like Share & Subscribe. Lachamammo Romantic soundtrack was composed by Ram Miriyala with lyrics written by Goreti Venkanna.
Lachamammo Lyrics
Oo lachhumamma
Kancheregi tipi vole lacchumammo
Nee kantamenta madhurame vo lachhumamma
Kancheregi tipi vole lacchumammo
Nee kantamenta madhurame vo lachhumamma
Kancheregi tipi vole lacchumammo
Nee kantamenta madhurame vo lachhumamma
Nee kantamenta madhurame vo lachhumamma
Oo pare aeti alala mida pandu vennela ralinnattu
Vure uta selimalona teta niru tonikinattu
Vendi vennela navvu nede lachhumamma
Nee denta sakkani rupame vo lachhumamma.
Kancheregi tipi vole lacchumammo
Nee kantamenta madhurame vo lachhumamma
Nee kantamenta madhurame vo lachhumamma
Manche ekki keka bedithe kanche mekallu chuttu jerunu
Allarini aa lega dudallu vollo kocchi vodigi povunu
Paalipoyina kandi chene lachhumamma
Paata baadithe putabadatadi lachhumamma
Kancheregi tipi vole lacchumammo
Nee kantamenta madhurame vo lachhumamma
Kancheregi tipi vole lacchumammo
Nee kantamenta madhurame vo lachhumamma
Nee kantamenta madhurame vo lachhumamma.
లచ్చుమమ్మో Lyrics in Telugu
ఓ లచ్చుమమ్మా
కంచరేగి తీపి వోలె లచ్చుమమ్మో
నీ కంఠమెంత మధురమే ఓ లచ్చుమమ్మ
కంచరేగి తీపి వోలె లచ్చుమమ్మో
నీ కంఠమెంత మధురమే, ఓ లచ్చుమమ్మ
bharatlyrics.com
కంచరేగి తీపి వోలె లచ్చుమమ్మో
నీ కంఠమెంత మధురమే, ఓ లచ్చుమమ్మ
నీ కంఠమెంత మధురమే, ఓ లచ్చుమమ్మ
ఓ ఓ, పారే ఏటి అలల మీద పండు వెన్నెల రాలినట్టు
ఊరే ఊట సేలిమ లోన తేటనీరు తొనికినట్టు
వెండి మెరుపుల నవ్వు నీదే, లచ్చుమమ్మా
నీ ఎంత సక్కని రూపమే, ఓ లచ్చుమమ్మా
కంచరేగి తీపి వోలె లచ్చుమమ్మో
నీ కంఠమెంత మధురమే, ఓ లచ్చుమమ్మ
నీ కంఠమెంత మధురమే, ఓ లచ్చుమమ్మ
మంచె ఎక్కి… కేకపెడితే కంచె మేకలు చుట్టు చేరును
అల్లరిని ఆ లేగదూడలు వల్లెకొచ్చి ఒదిగిపోవును
వాలిపోయిన కందిసేనే, లచ్చుమమ్మా
నువ్వు పాట పాడితె పూత పడతది లచ్చుమమ్మ
కంచరేగి తీపి వోలె లచ్చుమమ్మో
నీ కంఠమెంత మధురమే, ఓ లచ్చుమమ్మ
కంచరేగి తీపి వోలె లచ్చుమమ్మో
నీ కంఠమెంత మధురమే, ఓ లచ్చుమమ్మ
నీ కంఠమెంత మధురమే, ఓ లచ్చుమమ్మ