లైఫ్ అంటేనే బేటా Life Antene Beta Lyrics - Vedala Hemachandra

Life Antene Beta lyrics, లైఫ్ అంటేనే బేటా the song is sung by Vedala Hemachandra from Tongi Tongi Chudamaku Chandamama. Life Antene Beta Masti soundtrack was composed by Hari Gowra with lyrics written by Balaji.

Life Antene Beta Lyrics

Life antene beta noorellunde data
Teenagello kota vaadeepoota
Whatsapp antu chat aa fb thone data
Time anthaa waste antaa cheppei tata

bharatlyrics.com

Twenty-lo timing-u dhoni laa batting
Dhaateyyaaleeringu nuvve kingu
Forty lo ageing-u, em chesthaav le bongu
One by two sharing-u, sippe meeku

Life antene beta noorellunde data
Teenagello kota vaadeepoota
Whatsapp antu chat aa fb thone data
Time anthaa waste antaa cheppei tata

Ye market lo ammesi cinemallo ad esi
Cigerattu mandhu haani antuntaare
Mid night barunchi buddollanu thaaginchi
Red light signal lone baipesthaare

Okato rendu thappulanu chesi
Ruchi choodaali bottlegaresi
Vayasaipoyi vaalu kurchesi
Aalochinchu life-u thiragesi

Life antene beta noorellunde data
Teenagello kota vaadeepoota
Whatsapp antu chat aa fb thone data
Time anthaa waste antaa cheppei tata

Twenty-lo timing-u dhoni laa batting
Dhaateyyaaleeringu nuvve kingu
Forty lo ageing-u, em chesthaav le bongu
One by two sharing-u, sippe meeku.

లైఫ్ అంటేనే బేటా Lyrics in Telugu

లైఫ్ అంటేనే బేటా నూరేళ్ళుండే డేటా
టీనేజిల్లో కోటా వాడీపూట
వాట్సాప్ అంటూ ఛాటా ఎఫ్బీ తోనే డేటా
టైం అంతా వేస్ట్ అంటా చెప్పేయ్ టాటా

ట్వంటీలో టైమింగు ధోనీల బ్యాటింగు
దాటెయ్యాలీరింగు నువ్వే కింగు
ఫార్టీలో ఏజింగు ఏం చేస్తావ్ లే బొంగు
వన్ బై టూ షేరింగు, సిప్పే మీకు

లైఫ్ అంటేనే బేటా నూరేళ్ళుండే డేటా
టీనేజిల్లో కోటా వాడీపూట
వాట్సాప్ అంటూ ఛాటా ఎఫ్బీ తోనే డేటా
టైం అంతా వేస్ట్ అంటా చెప్పేయ్ టాటా

యే మార్కెట్లో అమ్మేసి సినిమాల్లో యాడేసి
సిగరెట్టు మందు హాని అంటుంటారే
మిడ్నైట్ బారుంచి బుడ్డోళ్ళను తాగించి
రెడ్ లైట్ సిగ్నల్ లోనే బైపేస్తారే

ఒకటో రెండో తప్పులను చేసి
రుచి చూడాలి బాటిలెగరేసి
వయసైపోయి వాలు కుర్చేసి
ఆలోచించు లైఫు తిరగేసి

లైఫ్ అంటేనే బేటా నూరేళ్ళుండే డేటా
టీనేజిల్లో కోటా వాడీపూట
వాట్సాప్ అంటూ ఛాటా ఎఫ్బీ తోనే డేటా
టైం అంతా వేస్ట్ అంటా చెప్పేయ్ టాటా

భారత్ల్య్రిక్స్.కోమ్

ట్వంటీలో టైమింగు ధోనీల బ్యాటింగు
దాటెయ్యాలీరింగు నువ్వే కింగు
40లో ఏజింగు ఏం చేస్తావ్ లే బొంగు
వన్ బై టూ షేరింగు, సిప్పే మీకు.

Life Antene Beta Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download