LOVE IS BEAUTIFUL SONG LYRICS: Love Is Beautiful is a Telugu song from the film Usha Parinayam starring Sree Kamal, Tanvi Akaanksha, directed by Vijaya Bhaskar K. "LOVE IS BEAUTIFUL" song was composed by RR Dhruvan and sung by R.R. Dhruvan, Aditi Bhavaraju, with lyrics written by Raghuram.
లవ్ ఐస్ బ్యూటిఫుల్ Love Is Beautiful Lyrics in Telugu
ఎంత మాయలే ఏమి హాయిలే
వింత యాతనే ఈ ప్రేమ
ఉన్న పాటుగా కొత్త జన్మలా
చూపుతోంది తన చిరునామా
గుండెలోన నిన్న మొన్న
లేదులే ఇంత హైరానా
ఇప్పుడేమో రెక్కలొచ్చి
గాలిలో తెలుస్తున్నానా
బ్యూటిఫుల్ ఇట్స్ బ్యూటిఫుల్
దిస్ లవ్ ఈజ్ సో బ్యూటిఫుల్
బ్యూటిఫుల్ ఇట్స్ బ్యూటిఫుల్
దిస్ లవ్ ఈజ్ సో బ్యూటిఫుల్
బ్యూటిఫుల్ ఇట్స్ బ్యూటిఫుల్
దిస్ లవ్ ఈజ్ సో బ్యూటిఫుల్
బ్యూటిఫుల్ ఇట్స్ బ్యూటిఫుల్
దిస్ లవ్ ఈజ్ సో బ్యూటిఫుల్
నా కళ్ళ వాకిళ్లలో
రంగు ముగ్గల్లే చేరావుగా
గమ్మత్తుగా నను నీ మత్తులోకి
లాగవులే పూర్తిగా
నా నింగిలో వెన్నెల
నే ముందేన్నడు చూడలా
నా దారినంతా గోదారిలాగ
మార్చావులే కొత్తగా
మంచు తెరలే దాటుకుంటూ
చైత్ర మాసమై వచ్చావా
అందమైన మాయలోన
నిలువునా నన్ను ముంచావా
బ్యూటిఫుల్ ఇట్స్ బ్యూటిఫుల్
దిస్ లవ్ ఈజ్ సో బ్యూటిఫుల్
బ్యూటిఫుల్ ఇట్స్ బ్యూటిఫుల్
దిస్ లవ్ ఈజ్ సో బ్యూటిఫుల్
నా మనసులో ఉన్నది
నీకు చెప్పాలనే ఉన్నది
సందేహమేదో సంకెళ్ళు వేసి
నన్నాపుతూ ఉన్నది
నీ మనసులో ఉన్నది
తెలుసుకోవాలనే ఉన్నది
నాలోని నిన్ను ఓ సారి నీకే
చూపాలనే ఉన్నది
మధురమైన వేదనంతా
తీరిపోవునా ఇకనైనా
తీరమెంతో చెరువైనా
ఆగలేనులే ఇకపైనా
బ్యూటిఫుల్ ఇట్స్ బ్యూటిఫుల్
దిస్ లవ్ ఈజ్ సో బ్యూటిఫుల్
బ్యూటిఫుల్ ఇట్స్ బ్యూటిఫుల్
దిస్ లవ్ ఈజ్ సో బ్యూటిఫుల్
Love Is Beautiful Lyrics
Yentha maayale yemi haayile
Vintha yaathane ee prema
Unna paatuga kottha janmala
Chuputhondi thana chirunaama
Gundelona ninna monna
Ledhule intha hairaana
Ippudemo rekkalochi
Gaalilo theluthunnanaa
Beautiful its beautiful
This love is so beautiful
Beautiful its beautiful
This love is so beautiful
Beautiful its beautiful
This love is so beautiful
Beautiful its beautiful
This love is so beautiful
Naa kalla vaakillalo
Rangu muggalle cheravugaa
Gammathugaa nanu nee mathuloki
Lagavule poortigaa
Naa ningilo vennela
Ne mundennadu chudala
Naa dharinantha godharilaga
Marchavule kothaga
Manchu therale daatukuntu
Chaitra maasamai vachava
Andamaina mayalona
Niluvuna nannu munchava
Beautiful its beautiful
This love is so beautiful
Beautiful its beautiful
This love is so beautiful
Naa manasulo unnadi
Neeku cheppalane unnadi
Sandehamedho sankellu vesi
Nannaputhu unnadi
Nee manasulo unnadi
Thelusukovalane unnadi
Naloni ninnu o saari neeke
Chupalane unnadi
Madhuramaina vedhanantha
Theeripovunaa ikanaina
Theeramentho cheruvaina
Aagalenule ikapaina
Beautiful its beautiful
This love is so beautiful
Beautiful its beautiful
This love is so beautiful