Love U Too lyrics, లవ్ యూ టూ the song is sung by Aditya Bheemathati from #PK. Love U Too Love soundtrack was composed by Kabir Rafi with lyrics written by Nikesh Kumar Dasagrandhi.
లవ్ యూ టూ Lyrics in Telugu
హె నీ సూపే సునామీల
నా పసి యదనే ముంచిందెలా
కంగారు పడుతోందే వయసు
ఇదంతా కల కాదె
ఎమన్నా మాట వినకుందే
అయ్యో ఏ మాయ చేసావే
హే గమ్మత్తు ఈ మత్తు చేసావేళ
వీడలేని వల వేసి లాగావేల
సరిచేసి సరిజోడు అయ్యేవేల
సరికొత్త సరదాలు పంచవేల హే
రాతే మారెనే రెక్కలే వచ్చెనే
గాల్లో తేలానెలా
పగలు రాత్రుల తేడా లేదులే
అంత కొత్తయిందెలా
ఎటు చూడు నీ రూపే కనిపించే
ఎం విన్నా నీ మాటే వినిపించే
నా పాదం నీ వెంటే నడిపించే
లైఫ్ అంత కొత్తగున్నదే
హె హె హే
హో ఓ
హే గమ్మత్తు ఈ మత్తు చేసావేళ
వీడలేని వల వేసి లాగావేల
సరిచేసి సరిజోడు అయ్యేవేల
సరికొత్త సరదాలు పంచవేల హే
శ్వాసే నీవుగా ధ్యాసే నీదిగా
యదలో ఏమైందిలా
కళ్ళలో ఆశలే నిండెనే నిండుగా
నీకై ఎదురుచూడగా
భారత్ల్య్రిక్స్.కోమ్
నీతో ఈ పయనం బాగుందే
నన్ను నాకే కొత్తగా చూపిందే
నేనంటే నువ్వే అయ్యేలా
గుండెలోన నిండినవేలా
హే హే
నీ సూపే సునామీల
నా పసి యదనే ముంచిందెలా
కంగారు పడుతోందే వయసు
ఇదంతా కల కాదె
ఎమన్నా మాట వినకుందే
అయ్యో ఏ మాయ చేసావే
అయ్యో ఏ మాయ చేసావే.
Love U Too Lyrics
Hey nee soope sunumila
Naa pasi yedane munchindala
Kangaaru padutonde vayasu
Idantha kala kaade
Emanna maate vinakunde
Ayyo emmaya chesave hey…
Gamattu ee mattu chesavela
Vidaleni vala vasi laagavela
Sarichesi sarijodu ayyavela
Sarikotta saradaalu panchavela hey…
Raate maarene rekkale vachane
Gaallo telanelaa
Pagalu raatrulateda ledule
Anthaa kottaindelaa
Etu chudu ne roope kanipinche
Em vinna nee maate vinipinche
Naa paadum nee vente nadipinche
Life antha kottagunnade
bharatlyrics.com
Hey hey heyyy..
Ho ooo ooooo…
Oo oo o ooo oooo…
Hey gammattu ee mattu chesavela
Vidaleni vala vasi laagavela
Sarichesi sarijodu ayyavela
Sarikotta saradaalu panchavela hey…
Swaase neevuga dhyaase neediga
Yedalo yyemaindila
Kallalo aasale nindene ninduga
Naakai eduruchudagaa
Neetho ee payanam bagundey
Nanu naake kothaga chupinde
Ninante nuvve ayyela
Gundelona nindinaavelaa
Hey… hey…
Nee soope sunamila
Naa pasi yedane munchindela
Kangaaru padutonde vayasu
Idantha kala kaade
Emanna maate vinakunde
Ayyo emmaya chesave
Ayyo emmaya chesave
Ho ooo ooooo.