Mounam Maatram Migile lyrics, మౌనం మాత్రమే మిగిలే the song is sung by Kareemulla from #PK. Mounam Maatram Migile Sad soundtrack was composed by Kabir Rafi with lyrics written by Nikesh Kumar Dasagrandhi.
మౌనం మాత్రమే మిగిలే Lyrics in Telugu
మౌనం మాత్రం మిగిలే
కాలం ఆగిన క్షణం
పాశం వీడిన తరుణం
యద తోడు ఏమైందో తేలకా
సడిలేని శిలలా నే మిగిలున్నా
చేసిన నేరం నన్నే నిలిదీస్తోందో
చెరగని గురుతే మధినే తొలిచేస్తోందో
చెరపగ రాని బాధే కుదిపేస్తోందో
చేరువ కానియ్యని మౌనం మాత్రం మిగిలే
గతమే గాయం లా మారేనా
గమ్యం శూన్యం ఐపోయెనే
ఈ లోటు లోతేంటో తెలియకా
ఇకపై తానేంటో తోచక
భారత్ల్య్రిక్స్.కోమ్
దిశనే మరిచిన గాలల్లే వీస్తున్న
దిగని మతుల్లో మైమరచి ఉంటున్న
దరికే రానియ్యక కాలం తెలిపే అలుపు
నా ప్రాణం నీకై వేచుందే
మౌనం మాత్రం మిగిలే
విధి నే అడిగా నీ కోసమే
వివరం తెలిసే వీలేదని
నీ జాడ కనలేని కళ్లకే
నువ్ ఎక్కడంటే ఎం చెప్పను
చిరిగి న కాగితమై నే పడి ఉన్న
చెరిపిన రాతలా చాటున మిగిలున్న
చెదిరిన గుండెల అంచున ఉన్న ఆశై
తుది శ్వాశ నీకై వెతికింది
మౌనం మాత్రం మిగిలే
మౌనం మాత్రం మిగిలే.
Mounam Maatram Migile Lyrics
Mounam matram migile
Kaalam aagina kshanam
Paasham veedina tharunam
Yedha thodu emindho thelakaa
Sadileni silala ne migilunnaa
Chesina neram nanne niledheesthondho
Cheragani guruthe madhine tholichesthondo
Cherapaga raani badhe kudipestondho
Cheruva kaaneyyani mounam matram migile
bharatlyrics.com
Gathame gaayam la maarene
Gamyam shoonyam aipoyene
Ee lotu lothento theliyakaa
Ikapai thaanento thochaka
Dishane marichina gaalalle veesthunna
Digani matullo maimarachi untunna
Dharike raaniyyaka kaalam thelipe alupe
Naa praanam neekai vechundhe
Mounam maatram migile
Vidhine adiga nee kosamai
Vivaram thelise veeledhani
Nee jada kanaleni kallake
Nuv ekkadante em cheppanu
Chirigina kaagithamai ne padi unna
Cheripina raatalan chaatuna migilunna
Chedhirina gundela anchuna unna aashai
Thudhi swasha neekai vethikinde
Mounam matram migile
Mounam matram migile.