Madhuramey lyrics, మధురమే the song is sung by Aditi Bhavaraju, Lipsika from Neetho. Madhuramey Love soundtrack was composed by Vivek Sagar with lyrics written by Srinivasa Mouli.
Madhuramey Lyrics
Madhuramey madhe padina raagam
Marukshaname idhedho mounam
Hey… Nilichaanu nenu neekosam
Nannu nannugaa polchuko
Nannu gundello daachuko
Cheyandhukoraa nee dhaaney
Aanandhaaley alai naa paine vaaleley
Emo emo inkedho
Adige manase
Naalo nenantu emito
Telipinadhi sneham
Prema valana vedhana
Idhi varaku gaayam
Ninu adiginaa nanu viduvakaa
Manasuku prapancham
Inka nuvvanukonaa telupavaa
Chaalle chaalle
Ilaa untene chaalule
Emo emo
Inkedho adige manase.
మధురమే Lyrics in Telugu
మధురమే మదే పాడిన రాగం
మరుక్షణమే ఇదేదో మౌనం
హే, నిలిచాను నేను నీకోసం
నన్ను నన్నుగా పోల్చుకో
నన్ను గుండెల్లో దాచుకో
చేయందుకోరా నీ దాన్నే
ఆనందాలే అలై నాపైనే వాలెలే
ఏమో ఏమో ఇంకేదో
అడిగే మనసే
నాలో నేనంటూ ఏమిటో
తెలిపినది స్నేహం
ప్రేమ వలన వేదన
ఇది వరకు గాయం
నిను అడిగినా నను విడువకా
మనసుకు ప్రపంచం
ఇక నువ్వనుకోనా తెలుపవా
bharatlyrics.com
చాల్లే చాల్లే
ఇలా ఉంటేనే చాలులే
ఏమో ఏమో
ఇంకేదో అడిగే మనసే.