Manase Swayanga lyrics, మనసే స్వయంగా the song is sung by Yashika Sikka from Sehari. Manase Swayanga Sad soundtrack was composed by Prashanth R Vihari with lyrics written by Kittu Vissapragada.
Manase Swayanga Lyrics
Kanulu dhaate teguva undha
Karigipoye kalalaki
Manavi vinani malupulenno
Kadalaleni kadhalaki
Emo aage veeluntundha
Emo saage dharuntundha
Kalavarama idhi
bharatlyrics.com
Evevo oohallo oorege dhaarullo
Ennenno swapnaale oorinchaayaa
Theeraale dhaatesi aadinche aatallo
Odinche mounaale ivaa
Manase swayanga
Kadile bhayamga
Gathame sthiranga
Migile nijamgaa
Ekaantham lo
Saage prayaanam chedhugaa
Innaalluga lotemito telisindigaa
Nakshatraalennunna aakashamlo
Ningi jaabilli saavaasaanne kore
Chuttura evarunna ee lokam lo
Gunde aashinche thodante okarele
Manase swayanga
Kadile bhayamga
Gathame sthiranga
Migile nijamga.
మనసే స్వయంగా Lyrics in Telugu
హా ఓ హా, కనులు దాటే తెగువ ఉందా
కరిగిపోయే కలలకి
మనవి వినని మలుపులెన్నో
కదలలేని కధలకి
ఏమో ఆగే వీలుంటుందా
ఏమో సాగే దారుంటుందా
కలవరమా ఇది
ఏవేవో ఊహల్లో ఊరేగే దారుల్లో
ఎన్నెన్నో స్వప్నాలే ఊరించాయా
తీరాలే దాటేసి ఆడించే ఆటల్లో
ఓడించే మౌనాలే ఇవా
మనసే స్వయంగా
కదిలే భయంగా
గతమే స్థిరంగా
మిగిలే నిజంగా
ఏకాంతంలో
సాగే ప్రయాణం చేదుగా
ఇన్నాళ్లుగా లోటేమిటో తెలిసిందిగా
భారత్ల్య్రిక్స్.కోమ్
నక్షత్రాలెన్నున్నా ఆకాశంలో
నింగి జాబిల్లి సావాసాన్నే కోరే
చుట్టూరా ఎవరున్నా ఈ లోకంలో
గుండె ఆశించే తోడంటే ఒకరేలే
మనసే స్వయంగా
కదిలే భయంగా
గతమే స్థిరంగా
మిగిలే నిజంగా.