రామ రామా Rama Rama Lyrics - Jassie Gift

Rama Rama Lyrics - Jassie Gift

Rama Rama lyrics, రామ రామా the song is sung by Jassie Gift from Sehari. Rama Rama Love soundtrack was composed by Prashanth R Vihari with lyrics written by Sanapati Bharadwaj Patrudu.

Rama Rama Lyrics

O rama rama
Ammaayo ammaayo

Ammaayo evaree kurraallu
Ammaayo jathaga unnaaru
Thamari kosam panulanni maanesi
Kanulu moosi dhookesaate rama ramaa

Aa, ravayya o rama
O rama rama
Boledanni seppaaloy
O rama rama

Seppevi kaadanta
O rama rama
Ayinaa gaani seppesthaa
O rama rama

Ekkaalu raavanta
O rama rama
Lekkale vesthunte
O rama rama

Dhikkedhi ledhanta
O rama rama
Dhikkule choosthunte
O rama rama

Skechhaalu eyyaalante
O rama rama
Hechhule pothundhe
O rama rama

Ekkekki navvesthaa
O rama rama
Sakkaga muggur
Sikkule ipputhunte

Oo, iruvuri katha irukula bontha
Savathula vale saagenu santha
Purushula gathi kudithala padda
Elukai poyindhaa

Telavani pani suluvanukunna
Kelike sarike siluvayyaana
Teliviga tega mosthu unna saana hairana

Gandu cheemalalle panchadara suttu
Cherukunnaranta choosetattu
Nilakada eragani marakatha gaallu
Orayyo gadusolle

Innaavuga rama
O rama rama
Boledanni seppestha
O rama rama

Seppesinaa kooda
O rama rama
Inkosari seppesthaa
O rama rama

Ekkaalu raavanta
O rama rama
Lekkale jesindre
O rama rama

Dhikkedhi ledhanta
O rama rama
Chukkalenno joosindre
O rama rama.

రామ రామా Lyrics in Telugu

ఓ రామ రామా
అమ్మాయో అమ్మాయో

అమ్మాయో ఎవరీ కుర్రాళ్ళు
అమ్మాయో జతగా ఉన్నారు
తమరి కోసం పనులన్నీ మానేసి
కనులు మూసి దూకేసారే రామ రామా

ఆ, రావయ్యా ఓ రామ
ఓ రామ రామ
బోలెడన్ని సెప్పాలోయ్
ఓ రామ రామ

సెప్పేవి కాదంట
ఓ రామ రామ
అయినా గాని సెప్పేస్తా
ఓ రామ రామ

ఎక్కాలు రావంటా
ఓ రామ రామ
లెక్కలే వేస్తుంటే
ఓ రామ రామ

దిక్కేది లేదంట
ఓ రామ రామ
దిక్కులే చూస్తుంటే
ఓ రామ రామ

స్కెచ్చాలు ఎయ్యాలంట
ఓ రామ రామ
హెచ్చులే పోతుందే
ఓ రామ రామ

ఎక్కెక్కి నవ్వేస్తా
ఓ రామ రామ
సక్కగా ముగ్గురూ
సిక్కులే ఇప్పుతుంటే

ఇరువురి కథ ఇరుకుల బొంత
సవతుల వలె సాగెను సంత
పురుషుల గతి కుడితిల పడ్డ
ఎలుకై పోయిందా

తెలవని పని సులువనుకున్న
కెలికే సరికే సిలువయ్యానా
తెలివిగ తెగ మోస్తూ ఉన్న సాన హైరానా

గండు చీమలల్లె పంచదార చుట్టూ
చేరుకున్నారంట చూసేటట్టు
నిలకడ ఎరగని మరకత గాళ్ళు
ఓరయ్యో గడుసోల్లే

ఆ ఆ, ఇన్నావుగా రామ
ఓ రామ రామ
బోలెడన్ని సెప్పేసా
ఓ రామ రామ

సెప్పేసినా కూడా
ఓ రామ రామ
ఇంకోసారి సెప్పేస్తా
ఓ రామ రామ

ఎక్కాలు రావంట
ఓ రామ రామ
లెక్కలే జేసిండ్రే
ఓ రామ రామ

bharatlyrics.com

దిక్కేది లేదంట
ఓ రామ రామ
చుక్కలెన్నో జూసిండ్రే
ఓ రామ రామ.

Rama Rama Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *