Manasulone Nilichipoke lyrics, మనసులోనే నిలిచిపోకే the song is sung by Chinmayi Sripada from Varudu Kaavalenu. Manasulone Nilichipoke Love soundtrack was composed by Vishal Chandrasekhar with lyrics written by Sirivennela Seetharama Sastry.
Manasulone Nilichipoke Lyrics
bharatlyrics.com
Manasulone nilichipoke
Maimarapula madhurimaa
Pedavidati velikiraaka
Bedurenduke hrudayama
Manasulone nilichipoke
Maimarapula madhurimaa
Pedavidati velikiraaka
Bedurenduke hrudayama
Enninaallilaa
Ee dobuchula samshayam
Anni vaipulaa
Venutharime ee sambaram
Adunucahusi adagademi
Leni poni bidiyamaa
Oohalone ooyaloopi
Jaaripoke samayamaa
Thadabade
Thalapula thapana
Idhani thelapaka
Manasulone nilichipoke
Maimarapula madhurimaa
Pedavidati velikiraaka
Bedurenduke hrudayama
Manasulone nilichipoke
Maimarapula madhurimaa
Pedavidati velikiraaka
Bedurenduke hrudayama
Raa priya shashivadanaa
Ani ye pilupoo vinabadenaa
Thanapai idhi valana
Edo bhramalo unnaanaa
Chitike chevibadi
Thrutilo mathichedi
Naana yaathana
Melipeduthaundagaa
Naa prathi anuvanuvu
Sumamai virise tholi ruthuvu
Ikapai naa prathi chupu
Thanakai veche nava vadhuvu
Chelime balapadi
Runamai mudipade
Raagaalaapana
Modalavuthundagaa
Manasulone nilichipoke
Maimarapula madhurimaa
Pedavidati velikiraaka
Bedurenduke hrudayama
Manasulone nilichipoke
Maimarapula madhurimaa
Pedavidati velikiraaka
Bedurenduke hrudayama.
మనసులోనే నిలిచిపోకే Lyrics in Telugu
మనసులోనే నిలిచిపోకే
మైమరపుల మధురిమా
పెదవి దాటి వెలికి రాక
బెదురెందుకె హృదయమా
మనసులోనే నిలిచిపోకే
మైమరపుల మధురిమా
పెదవి దాటి వెలికి రాక
బెదురెందుకె హృదయమా
ఎన్నిన్నాళ్ళిలా
ఈ దోబూచుల సంశయం
అన్ని వైపులా
వెనుతరిమే ఈ సంబరం
అదును చూసి అడగదేమి
లేనిపోని బిడియమా
ఊహలోనే ఊయలూపి
జారిపోకే సమయమా
తడబడే
తలపుల తపన
ఇదని తెలపకా
మనసులోనే నిలిచిపోకే
మైమరపుల మధురిమా
పెదవి దాటి వెలికి రాక
బెదురెందుకె హృదయమా
మనసులోనే నిలిచిపోకే
మైమరపుల మధురిమా
పెదవి దాటి వెలికి రాక
బెదురెందుకె హృదయమా
రా ప్రియా శశివదనా
అని ఏ పిలుపు వినబడెనా
తనపై ఇది వలనా
ఏదో భ్రమలో ఉన్నానా
చిటికే చెవిబడి
తృటిలో మతి చెడి
నానా యాతన
మెలిపెడుతుండగా
నా ప్రతి అణువణువు
సుమమై విరిసే తొలి ఋతువు
ఇకపై నా ప్రతి చూపు
తనకై వేచే నవ వధువు
చెలిమే బలపడి
రుణమై ముడిపడే
రాగాలాపన
మొదలవుతుండగా
మనసులోనే నిలిచిపోకే
మైమరపుల మధురిమా
పెదవి దాటి వెలికి రాక
బెదురెందుకె హృదయమా
భారత్ల్య్రిక్స్.కోమ్
మనసులోనే నిలిచిపోకే
మైమరపుల మధురిమా
పెదవి దాటి వెలికి రాక
బెదురెందుకె హృదయమా.