ఏమిటో ఏమిటో Marade Marade Lyrics - Noel Sean

Marade Marade lyrics, ఏమిటో ఏమిటో the song is sung by Noel Sean from Noel. Marade Marade Sad soundtrack was composed by Ram Kolthuri with lyrics written by Noel Sean.

ఏమిటో ఏమిటో Lyrics in Telugu

మారదే మారదే ఈ ప్రేమ
మనసెంత గాయపడినా

మారదే మారదే ఈ ప్రేమ
మనసెంత గాయపడినా
తీరదే తీరదే ఈ ప్రేమ
తీరాలు దాటి వెళ్ళినా

సముద్రపు లోతులన్ని కొలిచి చూసినా
ఆకాశం అంచులన్ని ఎక్కి చూసినా
ఎక్కువే ఉంది ఈ ప్రేమా ఈ గుండెల్లో
ఎక్కువే ఉంది ఈ ప్రేమా

మారదే మారదే ఈ ప్రేమ
మనసెంత గాయపడినా
తీరదే తీరదే ఈ ప్రేమ
తీరాలు దాటి వెళ్ళినా

ప్రేమలే మారిపోయినా
బంధాలే చెరిగిపోయినా
స్నేహితులు అన్న వాళ్ళు వదిలి వెళ్ళినా

మాటలే మారిపోయినా
నిజమే మూగబోయినా
నిన్ను నడిపే ధైర్యం నిన్ను వదులునా

కష్టం రాని మనిషి ఎవడూ పుట్టి ఉండడు
కష్టంలోనే మనిషిలాగ మారుతుంటాడు
ఏదైనా ధైర్యంగా ఉండేవాడు
నిజమైన ప్రేమని గెలుచుకుంటాడూ

మారదే మారదే ఈ ప్రేమ
మనసెంత గాయపడినా
తీరదే తీరదే ఈ ప్రేమ
తీరాలు దాటి వెళ్ళినా

సముద్రపు లోతులన్ని కొలిచి చూసినా
ఆకాశం అంచులన్ని ఎక్కి చూసినా
సముద్రపు లోతులన్ని కొలిచి చూసినా
ఆకాశం అంచులన్ని ఎక్కి చూసినా

భారత్ల్య్రిక్స్.కోమ్

ఎక్కువే ఉంది ఈ ప్రేమా ఈ గుండెల్లో
ఎక్కువే ఉంది ఈ ప్రేమా
ఎక్కువే ఉంది ఈ ప్రేమా ఈ గుండెల్లో
ఎక్కువే ఉంది ఈ ప్రేమా

మారదే మారదే ఈ ప్రేమ
మనసెంత గాయపడినా.

Marade Marade Lyrics

Maarade maarade ee prema
Manasentha gaayapadinaa

Maarade maarade ee prema
Manasentha gaayapadinaa
Theerade theerade ee prema
Theeraalu dhaati vellinaa

Samudrapu anchulanni kolichi choosinaa
Aakaasham anchulanni ekki choosinaa
Ekkuve undhi ee prema ee gundello
Ekkuve undhi ee prema

Maarade maarade ee prema
Manasentha gaayapadinaa
Theerade theerade ee prema
Theeraalu dhaati vellinaa

Premale maaripoyinaa
Badhaale cherigipoyinaa
Snehithulu annavaallu vadhili vellinaa

Maatale maaripoyinaa
Nijame moogaboyinaa
Ninnu nadipe dhairyam ninnu vadhulunaa

Kashtam raani manishi evadu putti undadu
Kashtamlone manishilaaga maaruthuntaadu
Edhainaa dhairyamgaa undevaadu
Nijamaina premani geluchukuntaadoooo

Maarade maarade ee prema
Manasentha gaayapadinaa
Theerade theerade ee prema
Theeraalu dhaati vellinaa

Samudrapu anchulanni kolichi choosinaa
Aakaasham anchulanni ekki choosinaa
Samudrapu anchulanni kolichi choosinaa
Aakaasham anchulanni ekki choosinaa

bharatlyrics.com

Ekkuve undhi ee prema ee gundello
Ekkuve undhi ee prema
Ekkuve undhi ee prema ee gundello
Ekkuve undhi ee prema

Maarade maarade ee prema
Manasentha gaayapadinaa.

Marade Marade Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *