MISSAMMA (TITLE TRACK) SONG LYRICS: The song is sung by Sahithi Chaganti and Bhavani Rakesh from the soundtrack album for the Telugu film Modern Missamma, directed by Sai Baba, starring Harsha Narra, Tanmai Kushi, Siju AR and Pramodini. "MISSAMMA (TITLE TRACK)" song was composed by Gopi Sundar, with lyrics written by Kittu Vissapragada.
మిస్ అమ్మా (టైటిల్ ట్రాక్) Lyrics in Telugu
ఈ తాళేంటి గోలేంటి చెప్పమ్మా
నీ మెల్లోన సంకెళ్లే చిట్టెమ్మా
నీ పెళ్లైతే ఫ్రీడమ్ము ఫట్టమ్మా
నీ దర్జాకి మజ్జాకి చుక్కమ్మా
ఏ ట్రిప్పైనా చెప్పెల్లే చిక్కమ్మా
నీ లైఫ్ అంతా వన్ బై టూ వద్దమ్మా
నీకై ఒకరుండటమంటే
నీడై దరి చేరడమంటే
ఎంతో అదృష్టము అంతే
జస్ట్ గెట్ మ్యారీడ్ బుజ్జమ్మా
నాకై నాతో నేనుంటా
నీడై నాకే నేనుంటా
పెళ్లే ఓ గ్యాంబుల్ అంట
బెటర్ బీ ఏ మిస్ అమ్మా
పెళ్లి కోసం ఆస్తులన్నీ గుల్ల గుల్ల చేసి
ఉన్న ఒక్క జీవితాన అప్పు సోప్పు చేసి
అంగరంగ వైభవంగా పెళ్లి చేసి లాభం ఏంటమ్మా
డబ్బులన్నీ దాచుకుంటూ బ్యాంక్ లోన వేసి
పెద్ద ఇల్లు సొంత కారు మస్తు సెట్టు చేసి
ఇండివిడ్యువాలిటీకి పెద్ద పీట వేసి చూడమ్మా
బెటర్ బీ ఏ మిస్ అమ్మా
బెటర్ బీ ఏ మిస్ అమ్మా
బెటర్ బీ ఏ మిస్ అమ్మా
బెటర్ బీ ఏ మిస్ అమ్మా
వరించేటి వాడుంటే భరించేటి తోడుంటే
భవిష్యత్తు హ్యాపీస్ ఏ యెస్సమ్మా
సెలెక్షన్ ఫ్లాప్ అయితే అటెన్షన్ నిల్ అయితే
ప్రతి రోజూ ఫైటింగే ఫిక్స్ అమ్మా
భారత్ల్య్రిక్స్.కోమ్
అరె చిందర వందర చిందులతో పసి పిల్లలు క్యూట్ అమ్మా
ఏ బంధం అల్లని జీవితముంది వేస్ట్ అమ్మా
ఆ గందరగోళపు జిందగీతో పేరెంటల్ స్ట్రెస్ అమ్మా
కానీ పెంచిన వారికి తోడుంటే అది చాలమ్మా
వయసేదిగిన సమయము లోన
ఎవరుండని లైఫ్ ఒక లైఫ్ ఆ
నీ పర్స్ కి బరువుని పెంచిన క్షణమున
చిటికెకి పరుగున మనుషులు వాలెను గా
బెటర్ బీ ఏ మిస్ అమ్మా
డోంట్ ఫర్గెట్ దిస్ అమ్మా
బెటర్ బీ ఏ మిస్ అమ్మా
డోంట్ ఫర్గెట్ దిస్ అమ్మా
ఈ తాళేంటి గోలేంటి చెప్పమ్మా
నీ మెల్లోన సంకెళ్లే చిట్టెమ్మా
నీ పెళ్లైతే ఫ్రీడమ్ము ఫట్టమ్మా
నీ దర్జాకి మజ్జాకి చుక్కమ్మా
ఏ ట్రిప్పైనా చెప్పెల్లే చిక్కమ్మా
నీ లైఫ్ అంతా వన్ బై టూ వద్దమ్మా
నీకై ఒకరుండటమంటే
నీడై దరి చేరడమంటే
ఎంతో అదృష్టము అంతే
జస్ట్ గెట్ మ్యారీడ్ బుజ్జమ్మా
నాకై నాతో నేనుంటా
నీడై నాకే నేనుంటా
పెళ్లే ఓ గ్యాంబుల్ అంట
బెటర్ బీ ఏ మిస్ అమ్మా
పెళ్లి కోసం ఆస్తులన్నీ గుల్ల గుల్ల చేసి
ఉన్న ఒక్క జీవితాన అప్పు సోప్పు చేసి
అంగరంగ వైభవంగా పెళ్లి చేసి లాభం ఏంటమ్మా
డబ్బులన్నీ దాచుకుంటూ బ్యాంక్ లోన వేసి
పెద్ద ఇల్లు సొంత కారు మస్తు సెట్టు చేసి
ఇండివిడ్యువాలిటీకి పెద్ద పీట వేసి చూడమ్మా
బెటర్ బీ ఏ మిస్ అమ్మా
బెటర్ బీ ఏ మిస్ అమ్మా
బెటర్ బీ ఏ మిస్ అమ్మా
బెటర్ బీ ఏ మిస్ అమ్మా.
Missamma (Title Track) Lyrics
Ee thaalenti golenti cheppamma
Nee mellona sankelle chittemma
Nee pellaithe freedammu phattamma
Nee darja ki majja ki chukkammaa
Ye trippaina cheppelle chikkammaa
Nee life antha one by two voddammaa
Neekai okarundatamante
Needai dari cheradamante
Entho adrushtamu anthe
Just get married bujjamma
Naakai naatho nenuntaa
Needai naake nenuntaa
Pelle o gamble anta
Better be a miss amma
Pelli kosam aasthulanni gulla gulla chesi
Unna okka jeevithaana appu soppu chesi
Angaranga vaibhavanga pelli chesi laabham entammaa?
Dabbulanni daachukuntu bank lona vesi
Pedda illu sontha caru masthu settu chesi
Individuality ki pedda peeta vesi chudammaa
Better be a miss amma
Better be a miss amma
Better be a miss amma
Better be a miss amma
bharatlyrics.com
Varincheti vaadunte bharincheti thodunte
Bhavishyattu happies e yessamma
Selection flop aithe attention nil aithe
Prati roju fightinge fix ammaa
Are chindara vandara chindulatho pasi pillalu cute amma
Ye bandham allani jeevithamundi waste amma
Aa gandaragolapu zindagi tho parental stress amma
Kani penchina vaariki thodunte adi chalamma!
Vayasedigina samayamu lona
Evarundani life oka life aa
Nee purse ki baruvuni penchina kshanamuna
Chitike ki paruguna manushulu vaalenu gaa!
Better be a miss amma
Dont forget this amma
Better be a miss amma
Dont forget this amma
Ee thaalenti golenti cheppamma
Nee mellona sankelle chittemma
Nee pellaithe freedammu phattamma
Nee darja ki majja ki chukkammaa
Ye trippaina cheppelle chikkammaa
Nee life antha one by two voddammaa
Neekai okarundatamante
Needai dari cheradamante
Entho adrushtamu anthe
Just get married bujjamma
Naakai naatho nenuntaa
Needai naake nenuntaa
Pelle o gamble anta
Better be a miss amma
Pelli kosam aasthulanni gulla gulla chesi
Unna okka jeevithaana appu soppu chesi
Angaranga vaibhavanga pelli chesi laabham entammaa?
Dabbulanni daachukuntu bank lona vesi
Pedda illu sontha caru masthu settu chesi
Individuality ki pedda peeta vesi chudammaa
Better be a miss amma
Better be a miss amma
Better be a miss amma
Better be a miss amma.
