Mudhiche Na Sukumari lyrics, ముద్ధిచ్చెయ్ నా సుకుమారి the song is sung by Anirudh Ravichander from Bommala Koluvu. Mudhiche Na Sukumari Romantic soundtrack was composed by Praveen Lakkaraju with lyrics written by Srinivasa Mouli.
Mudhiche Na Sukumari Lyrics
Mudhiche na sukumari
Yerikori ninnu nenu chera
Gundello ninne daachi
Neeku nenu kaanukalle maara
Oosulaadukuntu ningini choodham
Chukkalenno anni lekkalu theedham
Premalona idharokkai padadham
Nannu kaastha muddhu cheyave
Mudhiche na sukumari
Yerikori ninnu nenu chera
Gundello ninne daachi
Neeku nenu kaanukalle maara
bharatlyrics.com
Thera maruguna padanu ani
Alagelisina aashe
Paruvapu nadhi munakalalo
Padi padi murise
Makarandhalu marigina thummedha nene
Ivvala jathapadana
Nuvvu cheppali anukuni daachina maate
Kanugoni jathapadava
Mudhiche na sukumari
Yerikori ninnu nenu chera
Gundello ninne daachi
Neeku nenu kaanukalle maara
Okka nuvvu okka nenu adhe
Naaku unna chinni lokam
Kattubottu jaaru cheekatilo
Vicchukundi udayam
Cheli andhaalu chadivina naa kanuchoope
Kallonu vidagaladhaa
Janma janmaala chivaraku oopiri neevai
Manasuku mudipadava
Mudhiche na sukumari
Yerikori ninnu nenu chera
Gundello ninne daachi
Neeku nenu kaanukalle maara.
ముద్ధిచ్చెయ్ నా సుకుమారి Lyrics in Telugu
భారత్ల్య్రిక్స్.కోమ్
ముద్ధిచ్చెయ్ నా సుకుమారి
ఏరికోరి నిన్ను నేను చేరా
గుండెల్లో నిన్నే దాచి
నీకు నేను కానుకల్లే మారా
ఊసులాడుకుంటూ నింగిని చూద్దాం
చుక్కలెన్నో అన్ని లెక్కలు తీద్దాం
ప్రేమలోన ఇద్దరొక్కటై పడదాం
నన్ను కాస్త ముద్దు చేయవే, ఏ హే
ముద్ధిచ్చెయ్ నా సుకుమారి
ఏరికోరి నిన్ను నేను చేరా
గుండెల్లో నిన్నే దాచి
నీకు నేను కానుకల్లే మారా
తెరమరుగున పడను అని
అల గెలిసిన ఆశే
పరువపు నది మునకలలో
పడి పడి మురిసే
మకరందాలు మరిగిన తుమ్మెద నేనై
ఇవ్వాళ జతపడనా
నువ్వు చెప్పాలి అనుకుని దాచిన మాటే
కనుగొని జతపడవా
ముద్ధిచ్చెయ్ నా సుకుమారి
ఏరికోరి నిన్ను నేను చేరా
గుండెల్లో నిన్నే దాచి
నీకు నేను కానుకల్లే మారా
ఒక్క నువ్వు ఒక్క నేను
అదే నాకు ఉన్న చిన్ని లోకం
కట్టుబొట్టు జారు చీకటిలో
విచ్చుకుంది ఉదయం
చెలి అందాలు చదివిన నా కనుచూపే
కల్లోనూ విడగలదా
జన్మజన్మల చివరకు ఊపిరి నీవై
మనసుకు ముడిపడవా
ముద్ధిచ్చెయ్ నా సుకుమారి
ఏరికోరి నిన్ను నేను చేరా
గుండెల్లో నిన్నే దాచి
నీకు నేను కానుకల్లే మారా.