మై వరల్డ్ ఈజ్ ఫ్లయింగ్ My World Is Flying Lyrics - Alphonse Joseph

My World is Flying lyrics, మై వరల్డ్ ఈజ్ ఫ్లయింగ్ the song is sung by Alphonse Joseph from Hello Guru Prema Kosame. My World is Flying soundtrack was composed by Devi Sri Prasad with lyrics written by Sri Mani (SriMani, Shree Mani).

మై వరల్డ్ ఈజ్ ఫ్లయింగ్ Lyrics in Telugu

హ్మ్
దూరం దూరం దూరం దూరం
దూరంగుండే ఆకాశం
దగ్గరకొచ్చి గారం చేసిందా

భారం భారం భారం భారం
అనుకోకుండా నా కోసం
నాతోపాటు భూమిని లాగిందా..?

ఇంతకు ముందర నాలో లేదీ గాల్లో తేలే అలవాటూ
ఏమయ్యిందో చూసే లోపే జరిగిందేదో పొరపాటు
ఈ తియ్యని అల్లరి నీవల్లేనంటూ..!

మై వరల్డ్ ఈజ్ ఫ్లయింగ్ ఫ్లయింగ్ ఫ్లయింగ్ ఫ్లయింగ్
దారం తెంచుకున్న కైట్ లాగా
జస్ట్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్
తీరం ఎంచుకున్న ఫ్లైట్ లాగా

నిద్దుర పోదామంటే నా రెప్పలు ఎగిరే ఫీలింగ్
నా కన్నులు మరిచేసాయా స్లీపింగ్
బైటకు వెళదామంటే నా అడుగులు ఎగిరే ఫీలింగ్
పాదాలే మరిచేసాయా వాకింగ్

భారత్ల్య్రిక్స్.కోమ్

నీతో చెబుదామంటే నా మాటలు ఎగిరే ఫీలింగ్
నా పెదవులు మరిచేశాయా టాకింగ్
ఉన్న చోట ఉండలేను కుదురుగా కూర్చొనులేను
బావుందే లవ్ లోన ఫాలింగ్

మై వరల్డ్ ఈజ్ ఫ్లయింగ్ ఫ్లయింగ్ ఫ్లయింగ్ ఫ్లయింగ్
దారం తెంచుకున్న కైట్ లాగా
జస్ట్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్
తీరం ఎంచుకున్న ఫ్లైట్ లాగా ఆ ఆ

నిమిషం కనపడకుంటే నీ మాటే వినబడకుంటే
నా గుండెకు చప్పుడు లేని ఫీలింగ్..!
నువ్వే కసరక పోతే నను తియ్యగా తిట్టకపోతే
నా మనసుకు ఊపిరిలేని ఫీలింగ్..!

ఇష్టమైన చోట ఉన్న కష్టం గానే ఉందే
నిన్నెప్పుడు చూస్తానంటూ వెయిటింగ్..!
నిన్ను ఇంత మిస్ అవుతుంటే రెక్కలింకా ప్లస్ అవుతూ
నీవైపే లాగుతున్న ఫీలింగ్..!

మై వరల్డ్ ఈజ్ ఫ్లయింగ్ ఫ్లయింగ్ ఫ్లయింగ్ ఫ్లయింగ్
దారం తెంచుకున్న కైట్ లాగా
జస్ట్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్ ఫ్లైయింగ్
తీరం ఎంచుకున్న ఫ్లైట్ లాగా.

My World Is Flying Lyrics

Hmmm
Dhooram dhooram dhooram dhooram
Dhoorangunde aakasham
Dhaggarakochhi gaaram chesindhaa

Bhaaram bhaaram bhaaram bhaaram
Anukokundaa naa kosam
Naathopaatu bhoomini laagindhaa..?

Inthaku mundhara naalo ledhee gaallo thele alavaatoo.
Emayyindho choose lope jarigindhedho porapaatu
Ee thiyyani allari neevallenantoo

My world is flying flying flying flying
Dhaaram thenchukunna kite laagaa
Just flying flying flying flying
Theeram enchukunna flight laagaa

bharatlyrics.com

Niddhura podhaamante naa reppalu egire feeling
Naa kannulu marichesaayaa sleeping
Baitaku veldhaamante naa adugulu egire feeling
Paadhaalu marichesaayaa walking

Neetho chubuthaamante naa maatalu egire feeling
Naa pedhavulu maricheshaayaa talking
Unna chota undalenu kudhurugaa koorchonulenu
Bavundhe love lona falling

My world is flying flying flying flying
Dhaaram thenchukunna kite laagaa
Just flying flying flying flying
Theeram enchukunna flight laagaa

Nimisham kanapadakunte nee maaate vinabadakunte
Naa gundeku chappudu leni feeling..!
Nuvve kasarakapothe nanu thiyyagaa thittakapothe
Naa manasuku oopirileni feeling..!

Ishtamaina chota unna kashtam gaane undhe
Ninneppudu chusthaanantoo waiting..!
Ninnu intha miss avuthunte rekkalinkaa plus avuthoo
Neevaipe laaguthunna feeling..!

My world is flying flying flying flying
Dhaaram thenchukunna kite laagaa
Just flying flying flying flying
Theeram enchukunna flight laagaa.

My World Is Flying Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *