NAA KANTI MEEDHA KUNUKE SONG LYRICS: The song is sung by Dhanunjay from the Telugu film Ramba Oorvasi Menaka, directed by Chandra Mohan Chintada. The film stars Allari Naresh and Surbhi in the lead role. The music of "Naa Kanti Meedha Kunuke" song is composed by Chaitan Bharadwaj, while the lyrics are penned by Bhaskarabhatla Ravi Kumar.
నా కంటి మీద కునుకే Naa Kanti Meedha Kunuke Lyrics in Telugu
నా కంటి మీద కునుకే
ఎగిరొచ్చినది ఎనకే
ఒక్క ముద్దుతో గల్లాట
పెట్టినావు గనకే
నా కంటి మీద కునుకే
ఎగిరొచ్చినది ఎనకే
ఒక ముద్దుతో గల్లాట
పెట్టినావు గనకే
నచ్చినావు కలకే
నన్ను ఆశపెట్టి అల్లకే
నేల మీద ఇంత అందంగా
పుట్టినావు ఎందుకే
నీ మాటే సరిగమ
నీ వెంటే స్వర్గమా
నా చెయ్యే నీ చేయితో
జట్టు కట్టమన్నదే
చుక్కల మాలికవా
చక్కని పోలికవా
మనసే నాది
చప్పుడు నీదమ్మా
చిక్కుడు గింజల దుద్దుల మధ్యల మూత బాగుందే
అందులోన చెప్పలేని తొందరేదో ఆకట్టుకుందే
నీ ఎర్రటి బుగ్గల మాటున సిగ్గుల దీవి బాగుందే
అమ్మకుట్టీ అమ్మకుట్టీ కన్ను కొట్టి రమ్మంటూ ఉందే
కదిలే వొంపుల తార
నడుమే కొబ్బరి కూర
నువు నడిచొచ్చిన మేర
సుమారుగ తుమ్మెతిపోదా
భారత్ల్య్రిక్స్.కోమ్
మెరిసే కాసుల పేరు
మురిసే ఇక్కిలి పేరు
మెల్లగ పక్కన చేర
ఊసులు చెప్పమ్మా
హే రాతిరేలకే నవ్వులతోటి
రంగులు పూసావే
వాలు చూపుతో వెన్నెల తెచ్చావే
ఓ పిల్లా
మాపటేలకే మాటలతోటి మత్తును జల్లావే
నింగి అంచున మంచం వేసావే
ఎక్కువకి తక్కువకి తక్కెడ నువమ్మా
చెక్కిలిలో చక్కెరని లెక్క పెట్టతరమా
చుక్కల మాలికవా చక్కని పోలికవా
మనసే నాది చప్పుడు నీదమ్మా
చిక్కుడు గింజల దుద్దుల మధ్యల మూత బాగుందే
అందులోన చెప్పలేని తొందరేదో ఆకట్టుకుందే
నీ ఎర్రటి బుగ్గల మాటున సిగ్గుల దీవి బాగుందే
అమ్మకుట్టీ అమ్మకుట్టీ కన్ను కొట్టి రమ్మంటూ ఉందే.
Naa Kanti Meedha Kunuke Lyrics
Na kanti meeda kunuke
Egirochinadi enake
Okka mudduto gallata
Pettinavu ganake
Na kanti meeda kunuke
Egirochinadi enake
Oka mudduto gallata
Pettinavu ganake
Nacchinavu kalake
Nannu aasa petti allake
Nela meeda inta andanga
Puttinavu enduke
bharatlyrics.com
Nee mate sarigama
Nee vente swargama
Na cheyye nee cheyito
Jattu kattamannade
Chukkala malikava
Chakkani polikava
Manase naadi
Chappudu needamma
Chikkudu ginjala duddula madhyala mootha bagunde
Andulona cheppaleni tondaredo aakattukunde
Nee errati buggala matuna siggula deevi bagunde
Ammakutti ammakutti kannu kotti rammantu unde
Kadhile vompula thara
Nadume kobbari koora
Nuvu nadichochina mera
Sumaaruga thummetipoda
Merise kaasula peru
Murise ikkili peru
Mellaga pakkana chera
Oosulu cheppamma
He raathirelakke navvulathoti
Rangulu poosave
Vaalu chooputho vennela thechave
O pilla
Mapatelake matalathoti mattunu jallave
Ningi anchuna mancham vesave
Ekkuvaki takkuvaki thakkeda nuvamma
Chekkililo chakkerani lekka pettatharama
Chukkala malikava Chakkani polikava
Manase naadi chappudu needamma
Chikkudu ginjala duddula madhyala mootha bagunde
Andulona cheppaleni tondaredo aakattukunde
Nee errati buggala matuna siggula deevi bagunde
Ammakutti ammakutti kannu kotti rammantu unde.
