నా కోసం Naa Kosam Lyrics - Vijay Yesudas, Rajesh Murugesan

Naa Kosam lyrics, నా కోసం the song is sung by Vijay Yesudas, Rajesh Murugesan from Ninnila Ninnila. Naa Kosam soundtrack was composed by vijay Yesudas, Rajesh Murugesan with lyrics written by Sri Mani.

నా కోసం Lyrics in Telugu

నా కోసం రేయే కొత్తగా పూసెనే
నా దేశం పేరే మెళకువై మెరిసెనే
దారంతా ఏకాంతం తారాల్తో సావాసం
నిదురనే మరచినా భూమిలా, యా

ఇలాక నాదంటూ ఇలాగే నేనుంటే
ఎలాగ నిదురపోతే అంటూ కన్ను మేలుకోదా
ఇలాంటి వాడంటూ.. భూమ్మీద లేడంటూ
నా కంటిపాప నన్ను కునుకు మాని కాచుకోదా

వెలుగుతో ఊసాడని రాతిరైతే వెన్నెలే
వన్నెలే నాకు చూపనీ రోజిలా సాగనీ
రేయి పగలు ఇలా నాతో స్నేహం చేయనీ

అందమైన నవ్వుంది పెదవిపై
కమ్మనైన దారుంది పదముకై
కంటిపైన కునుకుంటే లేకుంటే పోతే పోనీ

గాలుల్లో సంగీతం గుండెల్లో సంతోషం
హాయిగా బ్రతుకిలా సాగనీ

భారత్ల్య్రిక్స్.కోమ్

ఇన్నుంటే నా చుట్టు లేదంట ఏ లోటు
ఓ రెప్పపాటు కునుకు లేకపోతే లేకపోని
నిజంలో నేనుంటు కలల్లో లేనంటూ
నా కంటిపాప రెప్ప వేయనంటూ మేలుకోని

ఇలాక నాదంటూ ఇలాగే నేనుంటే
ఎలాగ నిదురపోతే అంటూ కన్ను మేలుకోదా
ఇలాంటి వాడంటూ భూమ్మీద లేడంటూ
నా కంటిపాప నన్ను కునుకు మాని కాచుకోదా.

Naa Kosam Lyrics

Naakosam reye kotthaga poosene
Naa desham pere melakuvai merisene
Daaranthaa ekaantham thaaraltho saavaasam
Nidhurane marachinaa bhoomilaa, yeah

bharatlyrics.com

Ilaaka naadhantu ilaage nenunte
Elaaga nidhurapothe antu kannu melukodhaa
Ilaanti vaadantu bhoommidha ledantu
Naa kantipaapa nannu kunuku maani kaachukodhaa

Velugutho oosaadani raathiraithe vennele
Vannele naaku choopani rojilaa saaganee
Reyi pagalu ilaa naatho sneham cheyanee

Andamaina navvundi pedavipai
Kammanaina daarundi padamukai
Kantipaina kunukunte lekunte pothe poni

Gaalullo sangeetham gundello santosham
Haayigaa brathukilaa saaganee

Innunte naa chuttu ledhanta ye lotu
Oo reppapaatu kunuku lekapothe lekaponi
Nijamlo nenuntu kalalli lanantu
Naa kantipaapa reppa veyanantu melukoni

Ilaaka naadhantu ilaage nenunte
Elaaga nidhurapothe antu kannu melukodhaa
Ilaanti vaadantu bhoommidha ledantu
Naa kantipaapa nannu kunuku maani kaachukodhaa.

Naa Kosam Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download