Naa Sasi lyrics, నా ససి the song is sung by Ravi G, Manju Sri Mutyam from Kanmani Rambo Khatija. Naa Sasi Love soundtrack was composed by Anirudh Ravichander with lyrics written by Srinivasa Mouli.
Naa Sasi Lyrics
Naa sasi ee nishini
Okkasaari cheripesina
Manase nuvve
Maare o ruthuvu nuvve
Chiru chiru chinuke
Padu tharunam idhe
Aase egasi egasi paduthundhe
Nuvve kadha manasu gelupu antaale
Kanuledhuta pasidi mukhame
Naa jagamaa prema mayame
Kanuledhuta pasidi mukhame
Jagamaa prema mayame
Nee varamaa thadime kadhile kshaname
Naa sasi ee nishini
Okkasaari cheri pesina
Manase nuvve
Maare o ruthuvu nuvve
Chiru chiru chinuke
Padu tharunam idhe
Palukani palukai kanulevo thelipaaye
Alajadi modhalai mathike mathi chedipoye
Naa yadha nadhilaa nee vente paravalle
Naa priya varame neevantu palikindhe
Thanaa okadai meligina snehamu nene
Manasuna manasai balapadu bandhamu nene
Aase egasi egasi paduthundhe
Nuvve kadha manasu gelupu antaale
Kanuledhuta pasidi mukhame
Naa jagamaa prema mayame
Kanuledhuta pasidi mukhame
Jagamaa prema mayame
Nee varamaa thadime kadhile kshaname
Naa sasi ee nishini
Okkasaari cheri pesina
Manase nuvve
Maare o ruthuvu nuvve
Chiru chiru chinuke
Padu tharunam idhe.
నా ససి Lyrics in Telugu
నా ససి ఈ నిషిని
ఒక్కసారి చెరిపేసిన
మనసే నువ్వే
మారే ఓ ఋతువు నువ్వే
చిరు చిరు చినుకే
పాడు తరుణం ఇదే
ఆశే ఎగసి ఎగసి పడుతుందే
నువ్వే కదా మనసు గెలుపు అంతాలే
కనులెదుట పసిడి ముఖమే
నా జగమా ప్రేమ మయమే
కనులెదుట పసిడి ముఖమే
నా జగమా ప్రేమ మయమే
నీ వరమా తడిమే కదిలే క్షణమే
నా ససి ఈ నిషిని
ఒక్కసారి చెరిపేసిన
మనసే నువ్వే
మారే ఓ ఋతువు నువ్వే
చిరు చిరు చినుకే
పాడు తరుణం ఇదే
పలుకని పలుకై కనులేవో తెలిపాయ్
అలజడి మొదలై మతికే మతి చెడిపోయే
నా యధా నదిలా నీ వెంటే పరవల్లే
నా ప్రియ వారమే నీవంటూ పలికిందే
bharatlyrics.com
తన ఒకడై మెలిగిన స్నేహము నేనే
మనసున మనసై బలపడు బంధము నేనే
ఆశే ఎగసి ఎగసి పడుతుందే
నువ్వే కదా మనసు గెలుపు అంతాలే
కనులెదుట పసిడి ముఖమే
నా జగమా ప్రేమ మయమే
కనులెదుట పసిడి ముఖమే
నా జగమా ప్రేమ మయమే
నీ వరమా తడిమే కదిలే క్షణమే
నా ససి ఈ నిషిని
ఒక్కసారి చెరిపేసిన
మనసే నువ్వే
మారే ఓ ఋతువు నువ్వే
చిరు చిరు చినుకే
పాడు తరుణం ఇదే.