నా తప్పు ఏముందబ్బా Naa Tappu Emunnadabbaa Lyrics - Harika Narayan

Naa Tappu Emunnadabbaa lyrics, నా తప్పు ఏముందబ్బా the song is sung by Harika Narayan from Black Rose. Naa Tappu Emunnadabbaa Item Number soundtrack was composed by Mani Sharma with lyrics written by Sampath Nandi.

నా తప్పు ఏముందబ్బా Lyrics in Telugu

హలో సౌత్ ఇండియా
దిస్ ఈజ్ ఊర్వశి అండ్ ఆమ్ ద బ్రాండ్ ఆఫ్
ఊర్వశి మేనకా ప్లీజ్ బ్లెస్స్ మీ
మై డెబ్యూ బ్లాక్ రోజ్

నేను పుట్టి పుట్టగానే బుగ్గ మీద
అమ్మ దిష్టి చుక్క పెట్టినాదే
నేను నడిచి నడవగానే నల్ల తాడు
నాన్న నా కాలికి కట్టేసినాడే
నేను నవ్వి నవ్వగానే నా నోరు నొక్కినారు,హాయ్

ఆడి పాడుతుంటే హద్దుల్లో పెట్టినారు..
నేను బడికెళ్తే భాగోతం
మరి గుడికెళ్తే ప్రేమ గీతం
నా అందాలు చూసి అబ్బాయిలు టెంప్ట్ ఐతే
నా త ప్పు ఏ ముం దబ్బా హాయ్

నా తప్పు ఏమున్నదబ్బా
నా తప్పు ఏమున్నదబ్బా
నా తప్పు ఏమున్నదబ్బా
అర్రె..! నా తప్పు ఏమున్నదబ్బా

నా మొహాన్ని చూసి డిస్టర్బ్ ఔతున్నారని మేకప్పుతో కప్పేసానే
నా పెదాల్ని చూసి పిచ్చెక్కుతున్నారని లిప్స్టిక్కుతో దాచేశానే
నా కళ్ళను కాజల్తో కప్పేస్తి
నా చెవులను దిద్దుల్తో దాచేస్తి
నా మెడను నగల్తో మూసేస్తి
నా ముక్కుని పుడకతో పూడ్చేస్తి

ఇంత చేసిన ఈ కుర్రాళ్లు ఎర్రెక్కి
పోతున్నా రంటే నా తప్పు ఏముందబ్బా
నా తప్పు ఏమున్నదబ్బా
నా తప్పు ఏమున్నదబ్బా

ఆర్డినరీ గర్ల్స్ కి ఇస్తారు పింక్ రోజ్
యావరేజ్ గర్ల్స్ కి ఇస్తారు యెల్లో రోజ్
అందమైన గర్ల్స్ కి ఇస్తారు రెడ్ రోజ్
నాలాంటి హాట్ గర్ల్స్ కి ఇస్తారు బ్లాక్ రోజ్

నా మాటల్తో మెంటల్ ఎక్కిపోతున్నారని ఛాటింగులే నే చేసానే
నా చీర కట్టు చూసి చెదిరిపోతున్నారని టు పీసులే ఏసేశానే
ఇల్లు దాటకుండ ఇంస్టాగ్రామ్లోకొస్తి
ఒళ్ళు దాచకుండ పోస్టులే చేస్తి
మీ ఫాలొవర్సె కదా నా ఆస్తి
పెళ్లి ఎందుకంట..? ఉండగ మీ దోస్తీ

భారత్ల్య్రిక్స్.కోమ్

నా కొలతలు చూసి మీరు
కలతలు చెందితే
నా తప్పు ఏముందబ్బా
నా తప్పు ఏమున్నదబ్బా
నా తప్పు ఏమున్నదబ్బా
నా తప్పు ఏమున్నదబ్బా
నా తప్పు ఏమున్నదబ్బా.

Naa Tappu Emunnadabbaa Lyrics

Hello south india
This is urvashi and am tha brand
Of urvashi menaka pleasee bless me
My debut black rose

Nenu putti puttagane amma bugga meeda
Disti chukka pettinadhe
Nenu nadichi nadava gane nalla tadu
Nanna na kaliki kattesinade
Nenu navvi navva gane na noru nokkinaruu…

Adi padutunte haddulo pettinaru
Nenu badiki velthe bagotam
Mari gudi ki velthe prema getham
Na andalu chudsi abbil lu tempt ite
Naa tappu emunnadabbaa hhayaii

Naa tappu emunnadabbaa
Naa tappu emunnadabbaa
Naa tappu emunnadabbaa
Aree naa tappu emunnadabbaa

Na mohanni chusi disturb antunnaru ani makeup tho kappesane
Na peddalni chusi picchekkutunnari ani lipstick tho dachesane
Na kalla nu kajal tho kappesti
Na chevulanu diddulatho dachesti
Na medanu nagalatho musesti
Na mukkuni pudakatho pudchesti

bharatlyrics.com

Intha chesina kurralu verriki
Pothunte naa tappu emunnadabbaa
Naa tappu emunnadabbaa
Naa tappu emunnadabbaa

Ordinary girls ki estharu pink rose
Average girls ki estharu yellow rose
Andamina girls ki estharu red rose
Na lanti hot girls ki estharu black rose

Na matalatho mental ekki pothunnaru ani chatting le ne chesare
Na chira kattu chusi chediri pothunnatu ani ne two pieces le ne yesasane
Nine datakunda instagram ki vasti
Oollu dacha kunda post le chesti
Me followerse kadha na asti
Pelli enduku anta undaga me dosti

Na kolatalu chusi meeru
Kalatalu chendidthe
Naa tappu emunnadabbaa
Naa tappu emunnadabbaa
Naa tappu emunnadabbaa
Naa tappu emunnadabbaa
Naa tappu emunnadabbaa.

Naa Tappu Emunnadabbaa Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download