Naathoti Race U lyrics, నాతోటి రేసు the song is sung by Rohith Abraham (Ofro), Santhosh Narayanan from Jagame Thandhiram. Naathoti Race U soundtrack was composed by Santhosh Narayanan with lyrics written by Bhaskarabhatla Ravi Kumar.
Naathoti Race U Lyrics
Naathoti race u
Danger boss u
Veyyoddu toss u
Neekera loss u
Kuulchesta base u
Undadu case u
Dandhaala days u
Netitho close u
I am the blackie jackie nen cheppedi raasuko
Naathoti potee kocche thought-e unte maarchuko
Nenunna chotu pidugu paatu
Voddoddu neeku midisi paatu
Naathoti fight niddarlu tight
Pettaano spot maaruddhi fate
Hey
Chaalu chaalu inka voddhu
Nannu recchagottavoddhu
Ee matti meeda raktha
Santhakaalu cheyyavaddhe
Yai
Musugula manasu theruchukuni
Naduvu rangulanni okate kalupukuni
Thirugu pettukuni kakshalu kattukuni
Kanchelu lokamantha unna velugu
Cheyyoddhu kanumarugu
Poralu poralugaa kammukunna dvesham
Chedara chedaragottu tvarapadee
Gadapa gadapatho cheyyi cheyyi kalipee
Chelimi modalupettu nilabadee
I am the blackie jackie nen cheppedi raasuko
Naathoti potee kocche thought-e unte maarchuko
bharatlyrics.com
Chaavuputtukepudu andariki okate
Mattimeeda bathuku andariki okate
Needi naadi anaku addanga geethagiyyaku
Duuram jaripeyyaku aashalu chidimeyyaku
Makili makili ee paadubuddhinodilee
Yegiripodamaa svechagaa
Manishi manishikee madhyavunna godale
Pagalagodadamaa permagaa
Naathoti race u
Danger boss u
Veyyoddu toss u
Neekera loss u
Kuulchesta base u
Undadu case u
Dandhaala days u
Netitho close u
I am the blackie jackie nen cheppedi raasuko
Naathoti potee kocche thought-e unte maarchuko
Naathoti race u
Danger boss u
Naathoti race u
Danger boss u
Hey.
నాతోటి రేసు Lyrics in Telugu
నాతోటి రేసు
డేంజర్ బాసు
వేయొద్దు టాసు
నీకేరా లాసు
కూల్చేస్తా బేసు
ఉండొద్దు కేసు
దండలా డేసు
నేటితో క్లోజు
ఐయామ్ ద బ్లాకీ జాకీ నేన్ చెప్పేది రాసుకో
నాతోటి పోటికొచ్చే థాటే ఉంటె మార్చుకో
నేనున్నా చోటు పిడుగు పాటు
వొద్దొద్దు నీకు మిడిసిపాటు
నాతోటి ఫైటు నిద్దర్లో టైటు
పెట్టానో స్పాటు మారుద్ది ఫేటు
భారత్ల్య్రిక్స్.కోమ్
హే చాలు చాలు ఇంక వద్దు
నన్ను రెచ్చగొట్టవద్దు
ఈ మట్టి మీద రక్త
సంతకాలు చేయావద్దే
హే ముసుగుల మనసు తెరుచుకుని
నడువు రంగులన్నీ ఒకటే కలుపుకుని
తిరుగు పెట్టుకుని కక్షలు కట్టుకొని
కాంచేలు లోకమంతా ఉన్న వెలుగు
చెయ్యొద్దు కనుమరుగు
పొరలు పొరలుగా కమ్ముకున్న ద్వేషం
చెదర చెదరగొట్టు త్వరపడి
గడప గడపతో చెయ్యి చెయ్యి కలిపి
చెలిమి మొదలుపెట్టు నిలబడి
ఐయామ్ ద బ్లాకీ జాకీ నేన్ చెప్పేది రాసుకో
నాతోటి పోటికొచ్చే థాటే ఉంటె మార్చుకో
హే చావు పుట్టుకెప్పుడు అందరికి ఒకటే
మట్టి మీద బతుకు అందరిదీ ఒకటే
నీది నాది అనకు అడ్డంగా గీత్ గియ్యకు
దూరం చెరిపెయ్యకు ఆశలు చిదిమేయ్యకు
మకిలి మకిలి ఈ పాడుబుధ్ధినొదిలి
ఎగిరిపోదామా స్వేచ్ఛగా
మనిషి మనిషికి మద్యవున్న గోడలే
పగలగొడదామా ప్రేమగా
నాతోటి రేసు
డేంజర్ బాసు
వేయొద్దు టాసు
నీకేరా లాసు
కూల్చేస్తా బేసు
ఉండొద్దు కేసు
దండలా డేసు
నేటితో క్లోజు
ఐయామ్ ద బ్లాకీ జాకీ నేన్ చెప్పేది రాసుకో
నాతోటి పోటికొచ్చే థాటే ఉంటె మార్చుకో
నాతోటి రేసు
డేంజర్ బాసు
నాతోటి రేసు
డేంజర్ బాసు హే.