నచినొన్ని ప్రేమించడం తప్పా? Nachhinonni Preminchadam Thappa? Lyrics - Divya Aishwarya

Nachhinonni Preminchadam Thappa? Lyrics - Divya Aishwarya

Nachhinonni Preminchadam Thappa? lyrics, నచినొన్ని ప్రేమించడం తప్పా? the song is sung by Divya Aishwarya from Murder. Nachhinonni Preminchadam Thappa? soundtrack was composed by DSR (D.S.R) with lyrics written by Sirasri.

నచినొన్ని ప్రేమించడం తప్పా? Lyrics in Telugu

నచినొన్ని ప్రేమించడం తప్పా?
నచ్చినప్పుడు కలిసివుండటం తప్పా?
నా ప్రేమ నా ఇష్టం తప్పా?
నా ప్రేమకే నా నాన్నే ముప్పా?
నచినొన్ని ప్రేమించడం తప్పా?
నచ్చినప్పుడు కలిసివుండటం తప్పా?

చిన్నప్పుడు బొమ్మ అడిగితే
నవ్వుతూ కొనిపెట్టడు
నన్ను ఏమీ అనకుండా
ఇష్టం అయినది…ఏది అడిగినా
తీసుకొని ఇచ్చాడు వద్దని అనకుండా

భారత్ల్య్రిక్స్.కోమ్

ఇప్పుడు నేను తనని అడిగితే..
ఇక అతనే నా ప్రాణం అంటుంటే…
వద్దు వద్దు అంటూ
బాధిచడం వప్పా…?
కోపంతో చాచి కొట్టటం వప్పా…?
నచినొన్ని ప్రేమించడం తప్పా?
నచ్చినప్పుడు కలిసివుండటం తప్పా?

నా పెళ్లి అతనితోటి చేయబడడం తప్పా?
నా నిర్ణయాన్ని తప్పు
అంటూ ఏడిపించడం వప్పా…?
ఎంత చెప్పినా…
కనికరం లేకుండా… పశువై..

చంపడమో.. చంపించడమో వప్పా…?
చంపడమో.. చంపించడమో వప్పా…?
తన కడుపున పుట్టడమే తప్పా ??

Nachhinonni Preminchadam Thappa? Lyrics

Nachhinonni preminchadam thappa?
Nachhinapudu kalisi undatam thappa?
Naa prema naa istam thappa?
Naa prema ki naa nanne muppu aa?
Nachhinonni preminchadam thappa?
Nachhinapudu kalisi undatam thappa?

bharatlyrics.com

Chinnappudu bomma adigite
Navvuthu koni pettadu
Nannu em anakunda
Istam ayinadi edi adigina
Theesukochchi ichchadu vaddankunda

Ippudu nenu thanani adigite
Ika athane na pranam antunte
Vaddu vaddu antu
Baadinchatam voppaa…?
Kopam tho chachi kottadam voppa?…
Nachhinonni preminchadam thappa?
Nachhinapudu kalisi undatam thappa?

Naa pelli athani thoti cheyamatam thappa?
Naa nirnayaanni thappantu
Edipinchatam voppa…..?
Entha cheppina……
Kanikaram e lekunda pashuvai

Champadam oo champinchadam oo voppa….?
Champadam oo champinchadam oo voppa….?
Thana kadupuna puttadame thappa?

Nachhinonni Preminchadam Thappa? Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply