నడికుడి రైలంటి సోదరా Nadikudi Railanti Sodaraa Lyrics - Vaikom Vijayalakshmi

Nadikudi Railanti Sodaraa lyrics, నడికుడి రైలంటి సోదరా the song is sung by Vaikom Vijayalakshmi from Bomma Blockbuster. Nadikudi Railanti Sodaraa Happy soundtrack was composed by Prashanth R Vihari with lyrics written by Vivek Athreya.

నడికుడి రైలంటి సోదరా Lyrics in Telugu

బావ ఓ.. బావ
నా ఖర్చుకు లేవని
కొత్త చెరువు పనికెళ్తే
నా ఖర్చుకు లేవని కొత్త చెరువు పనికెళ్తే
నా సోకు సుచినాడు నా రూపు సుచినాడు
ఒంగొని సుచినాడు తొంగోని సుచినాడు
మీసాలు దువ్వినాడు

గల గల గల గల గల గల పారే
సెలయేరంట గోరింకల్తో గారం చేస్తూ
రాగలేంటి సిలకా సిలకా

ఆ సుర సుర సుర కత్తెలలాగా
కత్తెరలేసి టక్కులు చేసి
టెక్కులు పోయే టక్కరి మూకుందెనకా
ముందెనకా
సిలికా అటు సూ

డే నడికుడి రైలంటి సోదరా
వినగడి పోసంటే నీదిరా
నడికుడి రైలంటి సోదరా
నడకన నీ సాటే లేరురా
నోవబాలమా రఘురామ
నోవబాలమా రఘురామ
బహుమేల్ల నీ పై నన్ను
నోవబాలమా రఘురామ

ఆ ఎగాదిగా నోబాటునా
తదేకంగా ఓ చోటున
మెదడుకి మేతేట్టాలె

భారత్ల్య్రిక్స్.కోమ్

రమారమి నే చూసిన
కథే కథ నే రాసిన సోకులు సెబట్టలే
కలిపితే ఆరు మూడు మూడు
కలపను అంటే అది పోరు
జోరుగ పోరు హోరా హోరని
కథకుడి నగవని సూపెడదాం

నడికుడి రైలంటి సోదరా
వినగడి పోసంటే నీదిరా
నడకన నీ సాటే లేరురా.

Nadikudi Railanti Sodaraa Lyrics

Bava o.. Bava
Naa karchuku levani
Kottha cheruvu panikelthe
Naa krchuku levani panikelthe
Naa soku soochinadu naa roopu soochinadu
Ongoni soochinadu thongoni soochinadu
Meesalu dhuvvinadu

bharatlyrics.com

Gala gala gala gala gala gala paare
Selayeranta gorinkaltho gaaram chesthu
Raagalenti silakaa silakaa

Aa sura sura sura katthelalaga
Kattheralesi takkulu chesi
Tekkulu poye takksri mukendhankaa
Mundhenaka
Silakaa atu su de

Nadikudi railanti sodaraa
Vinagadi posante needhiraa
Nadikudi railanti sodaraa
Nadkana nee saate leruraa
Novabalama ragurama
Novabalama ragurama
Bahumella nee pai nannu
Novabalama ragurama

Aa yegadhiga nobaatuna
Thadekanga o chotuna
Medhaduki methattale

Rama rami ne chusina
Kathekatha ne rasina sokulu sebattale
Kalipithe aaru moodu moodu
Kalanu ante adhi poru
Joruga poru hora horani
Kathakudi nagavani supedadham

Nadikudi railanti sodaraa
Vinagadi posante needhiraa
Nadkana nee saate leruraa.

Nadikudi Railanti Sodaraa Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *