నీ కళ్ళల్లో చూశానే Nee Kallalo Chusane Lyrics in Telugu
నీ కళ్ళల్లో చూశానే
నా పైనే ఇష్టాన్నే
చెడి పడిపోయానే
ఆ చూపుల్లో చదివానే
తొలి ప్రేమకు అద్దాన్నే
నీ వాడనాయే
మన వినిపినవే
మనసున నీ నవ్వే
మొత్తంగా నన్నే మర్చేసావే
భారత్ల్య్రిక్స్.కోమ్
కదిలిన అలవే
చిరునవ్వుల మనవే
చిత్రంగా నన్నే తీర్చేసావే
ఉదయాలే పూచాయే
ఈ కనుసైగల్లో కొత్తగా
ప్రతి పూట ఆనందం
నీ వల్లేగా
నిను చూస్తూ మరిచానే
నను నేనే ఎంతో కొత్తగా
నువ్వు లేని లోకాలే అమిలేగా
నీలి నీళ్ళను నేనే
నీ వెనకే రాల
వేల దూరాలైనా
చంటి పాపగా నిన్నే
గుండెలో మోసేస్తా
నువ్వే నాలో సగమే
ఇకపై నువ్వు నా జగమే
నిజం కథ సాగుతున్న వేళ
ఈ చీకటి చేరలేదుగా
నీ కౌగిలి చేరుతున్న వేళ
నా ఊపిరి చేరి కవ్వదా
మనసా వాచా నిన్నే ప్రేమించా
నువ్వంటే చాలు నను నేనే గెలిచా
ప్రణయం చూశా కలహాన్ని కలిశా
అయినా ఇష్టంగానే నీతో నడిచా
ఉదయాలే పూచాయే
ఈ కనుసైగల్లో కొత్తగా
ప్రతి పూట ఆనందం
నీ వల్లేగా
నిను చూస్తూ మరిచానే
నను నేనే ఎంతో కొత్తగా
నువ్వు లేని లోకాలే అమిలేగా
నీలి నీళ్ళను నేనే
నీ వెనకే రాల
వేల దూరాలైనా
చంటి పాపగా నిన్నే
గుండెలో మోసేస్తా
నీ కళ్ళల్లో చూశానే
నా పైనే ఇష్టాన్నే
చెడి పడిపోయానే
ఆ చూపుల్లో చదివానే
తొలి ప్రేమకు అద్దాన్నే
నీ వాడనాయే
నీ కళ్ళల్లో చూశానే
నా పైనే ఇష్టాన్నే
చెడి పడిపోయానే
ఆ చూపుల్లో చదివానే
తొలి ప్రేమకు అద్దాన్నే
Nee Kallalo Chusane Lyrics
Nee kallallo chooshaane
Naa paine ishtaane
Chedi padipoyaane
bharatlyrics.com
Aa choopullo chadivaane
Tholi premaku addhaane
Nee vaadanaaye
Mana vinipinave
Manasuna nee navve
Motthanga nanne marchesave
Kadilina alave
Chirunavvula manave
Chitranga nanne teerchesave
Udayaale pooshaaye
Ee kanusaigallo kotthagaa
Prathi poota aanandam
Nee vallegaa
Ninu choosthu marichaane
Nanu nene entho kotthagaa
Nuvvu leni lokaale amilegaa
Neeli neellanu nene
Nee venake raala
Vela dooraalainaa
Chanti paapaga ninne
Gundelo mosesthaa
Nuvve naalo sagame
Ika pai nuvvu naa jagame
Nijam kadha saaguthunna vela
Ee cheekati cheraledugaa
Nee kougili cheruthunna vela
Naa oopiri cheri kavvadhaa
Manasaa vaachaa ninne preminchaa
Nuvvante chaalu nanu nene gelichaa
Pranayam choosaa kalahanni kalisaa
Ayinaa ishtangaane neetho nadichaa
Udayaale pooshaaye
Ee kanusaigallo kotthagaa
Prathi poota aanandam
Nee vallegaa
Ninu choosthu marichaane
Nanu nene entho kotthagaa
Nuvvu leni lokaale amilegaa
Neeli neellanu nene
Nee venake raala
Vela dooraalainaa
Chanti paapaga ninne
Gundelo mosesthaa
Nee kallallo chooshaane
Naa paine ishtaane
Chedi padipoyaane
Aa choopullo chadivaane
Tholi premaku addhaane
Nee vaadanaaye
Nee kallallo chooshaane
Naa paine ishtaane
Chedi padipoyaane
Aa choopullo chadivaane
Tholi premaku addhaane
