Neetho lyrics, నీతో the song is sung by Vijay Narain from Jagame Thandhiram. Neetho Happy soundtrack was composed by Santhosh Narayanan with lyrics written by Bhaskarabhatla Ravi Kumar.
Neetho Lyrics
Neetho premalona padipoya neetho
Nenu neetho needalaaga nadichane neetho
Orakanta choopulaki oddukochhi chepalaga
Chikkukundhe gunde chikkukundhe
bharatlyrics.com
Guvvalaga navvuthunte
Juvvalaga pranamantha
Rivvumandhe rivvu rivvumandhe
Arey neetho premalona padipoya neetho
Nenu neetho needalaaga nadichane neetho
Nuvveleni nannu oohinchuklenu
Prathisaari ninnu chupinchamante kannu
Sare ane rangullo munchi
Nee muka chitrame naa madhilopala
Mudrinchukunnanu nenu
Neetho premalona padipoya neetho
Nenu neetho needalaaga nadichane neetho
Chuttu evaru leru muddhe okati ivvu
Neeku istamaithe aa pakkaki tirigi navvu
Inka entha thippinchikuntavu
Ee mohamatamu ee irakatamu
Mana ontiki yenadu padadhe
Arey neetho premalona padipoya neetho
Nenu neetho neetho neetho
Needalaaga nadichane neetho.
నీతో Lyrics in Telugu
నీతో ప్రేమలోన పడిపోయా నీతో
నేను నీతో నీడలాగ నడిచానే నీతో
ఓరకంట చూపులకి ఒడ్డుకొచ్చి చేపలగా
చిక్కుకుందే గుండె చిక్కుకుందే
గువ్వలాగా నవ్వుతుంటే
జువ్వలాగా ప్రాణమంతా
రివ్వుమందే రివ్వు రివ్వుమందే
అరె నీతో ప్రేమలోన పడిపోయా నీతో
నేను నీతో నీడలాగ నడిచానే నీతో
భారత్ల్య్రిక్స్.కోమ్
నువ్వేలేని నన్ను ఊహించుకోలేను
ప్రతిసారి నిన్ను చూపించమంటే కన్ను
సరే అనే రంగుల్లో ముంచి
నీ ముఖచిత్రమే నా మదిలోపల
ముద్రించుకున్నాను నేను
నీతో ప్రేమలోన పడిపోయా నీతో
నేను నీతో నీడలాగ నడిచానే నీతో
చుట్టూ ఎవరు లేరు ముద్దే ఒకటి ఇవ్వు
నీకు ఇష్టమైతే ఆ పక్కకి తిరిగి నవ్వు
ఇంకా ఎంత తిప్పించికుంటావు
ఈ మొహమాటము ఈ ఇరకాటము
మన ఒంటికి ఏనాడూ పడదే
అరె నీతో ప్రేమలోన పడిపోయా నీతో
నేను నీతో నీతో నీతో
నీడలాగ నడిచానే నీతో.