Neetho lyrics, నీతో the song is sung by Karthik from Ninnu Chere Tarunam. Neetho Love soundtrack was composed by Karthik Kumar Rodriguez with lyrics written by Rehman.
Neetho Lyrics
Neetho… Neetho…
Neetho…
bharatlyrics.com
Modhalavthunde yedhalothullo
Udhayamlanti payanam yedho
Tholisari tholigenu soonyam
Nuvvu cheri veligenu pranam
Neetho… Neetho…
Neetho…
Kallalorani kanule chudani
Roopam yemitiani
Yedute unna yepudu aagani
Oohala uppenaani
Yedhalo evo tanive teerani
Poolikalu allukoni
Yevaru raani appudu marani
Choote needhi ani
Nilipane manasuna ninne
Kadadhaka vandhalanu ninne
Nilipane manasuna ninne
Kadadhaka vandhalanu ninne
Anukuntu yedhalone
Neetho kalisi
Nadavaga saage naapadham
Ninne thalachi niluvugai
Ponge naa pranam
Nanne tadipe chinukula
Taake nee sneham
Lolo murisi hrudayame
Geese nee roopam
Nuvve paliki palukule
Naalo sangeetham
Neetho gadipe samyamye
Lookam naa sontham
Modhalavthunde yedhalothullo
Udhayamlanti payanam yedho
Tholisari tholigenu soonyam
Nuvvu cheri veligenu pranam
Neetho… Neetho…
Neetho.
నీతో Lyrics in Telugu
నీతో… నీతో…
నీతో
మొదలవుతోందే ఎద లోతుల్లో
ఉదయం లాంటి పయన ఏదో
తొలిసారి తొలిగెను శూన్యం
నువ్వు చేరి వెలిగెను ప్రాణం
నీతో… నీతో…
నీతో
భారత్ల్య్రిక్స్.కోమ్
కలలో రాని కనులే చూడని
రూపం ఏమిటని
ఎదుటే ఉన్న ఎపుడు ఆగని
ఊహల ఉప్పెనని
ఎదలో ఏవో తనివి తీరని
పోలికలల్లుకొని
ఎవరు రాణి ఎపుడు మారని
చోటు నీదని
నిలపానే మనసున నిన్నే
కడా దాకా వదలను నిన్నే
నిలపానే మనసున నిన్నే
కడా దాకా వదలను నిన్నే
అనుకుంటూ ఎదలోనే
నీతో క్కలిసే నడవగా నా పాదం
నిన్నే తలచి నిలువునా
పొంగే నా ప్రాణం
నన్నే తడిపే చినుకులా
తాకే నీ స్నేహం
లోలో మురిసి హృదయమే
గీసే నీ రూపం
నువ్వే పలికే పలుకులే
నాలో సంగీతం
నీతో గడిపే సమయమే
లోకం నా సొంతం
మొదలవుతుందే ఎద లోతుల్లో
ఉదయం లాంటి పయనం ఎదో
తొలిసారి తొలిగెను శూన్యం
నువ్వు చేరి వెలిగెను ప్రాణం
నీతో… నీతో…
నీతో