Neethone Vasthunna lyrics, నీతోనే వస్తున్నా the song is sung by Sravana Bhargavi from Boyfriend For Hire. Neethone Vasthunna Happy soundtrack was composed by Gopi Sundar with lyrics written by Rakendu Mouli, Vennelakanti.
నీతోనే వస్తున్నా Lyrics in Telugu
స్వర్గాలే దాటేసే
మాయేదో చూసా
సత్యాలే దాటేసే
స్వప్నన్నాన్నై వచ్చేసా
ఓ ప్రేమిక నీ కలై మారిపోనా
నీ కోరిక మార్చగా తోడు కాన
ఊహకే అందని అందమవ్వన
ఆశగా నన్నిలా పంచుకోనా
భారత్ల్య్రిక్స్.కోమ్
చూపులే చాలవా
మాటలే ఓడవా
గుండెలో ప్రేమకి
నువ్వు నా వేకువ
నీతోనే వస్తున్నా
నువ్ కోరే నేనై
నువ్ చూసే హరివిల్లు
రంగుల వానై
హే నాదైన కొత్త పేరు నీదేనా
ఏదేమైనా నువ్ మెచ్చే జానే నే కానా
శ్వాసలో చేరనా గుండెల్లో నిండి జన్మంతా ఉండనా
మనసుతో గెలవన ప్రేమ వెల్లువై ముంచేసేన
నీతోనే వస్తున్నా
నువ్ కోరే నేనై
నువ్ చూసే హరివిల్లు
రంగుల వానై
నీతోనే వస్తున్నా
నువ్ కోరే నేనై
నువ్ చూసే హరివిల్లు
రంగుల వానై
నీతోనే వస్తున్నా
నువ్ కోరే నేనై.
Neethone Vasthunna Lyrics
Swargale daatese
Maayedo choosa
Sathyaale daatese
Swapnaannai vachesa
Oh premika nee kalai maaripona
Nee korika marchaga thodu kaana
Ohake andani andamavvana
Aasaga nannila panchukona
Choopule chalava
Maatale odava
Gundelo premaki
Nuvvu na vekuva
bharatlyrics.com
Neethone vasthunna
Nuv korey nenai
Nuv choose harivillu
Rangula vaanai
Hey naadaina kottha peru needena
Yedemaina nuv mecche jaane ne kaanaa
Swaasalo cherana gundello nindi janmantha undana
Manasutho gelavana prema velluvai munchesena
Neethone vasthunna
Nuv korey nenai
Nuv choose harivillu
Rangula vaanai
Neethone vasthunna
Nuv korey nenai
Nuv choose harivillu
Rangula vaanai
Neethone vasthunna
Nuv korey nenai.