న్యూయార్క్ నగరం New York Nagaram Lyrics - A.R. Rahman

New York Nagaram lyrics, Veturi the song is sung by న్యూయార్క్ నగరం from Nuvvu Nenu Prema. New York Nagaram Sad soundtrack was composed by A.R. Rahman with lyrics written by Veturi.

New York Nagaram Lyrics

New york nagaram nidharoye vela
Nene ontari… Chalilo thuntari
Theppalu vidichinaa
Gaalulu thiram vethakagaa

Naalugaddhaala godala maduma
Nenu velige dhivvelaa
Tharime kshanamulo
Urime valapulo

Newyork nagaram nidharoye vela
Nene ontari… Chalilo thuntari
Theppalu vidichinaa
Gaalulu thiram vethakagaa

Naalugaddhaala godala maduma
Nenu velige dhivvelaa
Tharime kshanamulo
Tharime kshanamulo
Urime valapulo

Maatalatho jolaali paadi
Naakuyyaala pattalevaaye
Dhinam oka muddhu ichhi
Thellaari coffee nuvvu thevaaye

Vintha vinthaga nalaka theese
Naalukalaa nuvvu raavaaye
Manasulonunna kalavaram theerche
Nuvvikkada levaaye

Ne nichata neevu achata..!
Ee thapanalo kshanamulu yugamulaina vela
Ningichata neelamachata
Iruvurikidhi oka madhura bhaadhaayegaa

New york nagaram nidharoye vela
Nene ontari… Chalilo thuntari

Thelisi theliyaka nooru saarlu
Prathiroju ninu thalachu prenaa
Thelusuko mari cheemalochhaayi
Nee perulo undi thenenaa

Jil antoo bhoomi edho
Jatha kalisina chalikaalam segalu repenammaa
Naa jante neevu vasthe
Sandhraanamunna aggimanta manchu roopame

New york nagaram nidharoye vela
Nene ontari… Chalilo thuntari
Theppalu vidichinaa
Gaalulu thiram vethakagaa

Naalugaddhaala godala maduma
Nenu velige dhivvelaa
Tharime kshanamulo
Tharime kshanamulo
Urime valapulo.

న్యూయార్క్ నగరం Lyrics in Telugu

న్యూయార్క్ నగరం నిదరోయే వేళ
నేనే ఒంటరి… చలిలో తుంటరి
తెప్పలు విడిచినా
గాలులు తీరం వెతకగా

నాలుగద్దాల గోడల నడుమ
నేను వెలిగే దివ్వెలా
తరిమే క్షణములో
ఉరిమే వలపులో

న్యూయార్క్ నగరం నిదరోయే వేళ
నేనే ఒంటరి… చలిలో తుంటరి
తెప్పలు విడిచినా
గాలులు తీరం వెతకగా

నాలుగద్దాల గోడల నడుమ
నేను వెలిగే దివ్వెలా
తరిమే క్షణములో
తరిమే క్షణములో
ఉరిమే వలపులో

మాటలతో జోలాలి పాడి
నాకుయ్యాల పట్టలేవాయే
దినం ఒక ముద్దు ఇచ్చి
తెల్లారి కాఫీ నువ్వు తేవాయే

వింత వింతగ నలక తీసే
నాలుకలా నువ్వు రావాయే
మనసులోనున్న కలవరం తీర్చే
నువ్విక్కడ లేవాయే

నే నిచట నీవు అచట..!
ఈ తపనలో క్షణములు యుగాములైన వేళ
నింగిచట నీలమచట
ఇరువురికిది ఒక మధుర బాధయేగా

న్యూయార్క్ నగరం నిదరోయే వేళ
నేనే ఒంటరి… చలిలో తుంటరి

తెలిసి తెలియక నూరు సార్లు
ప్రతిరోజూ నిను తలచు ప్రేనా
తెలుసుకో మరి చీమలొచ్చాయి
నీ పేరులో ఉంది తేనేనా

జిల్ అంటూ భూమి
ఏదో జత కలిసిన చలికాలం సెగలు రేపెనమ్మా
నా జంటే నీవు వస్తే
సంద్రానమున్న అగ్గి మంట మంచు రూపమే

న్యూయార్క్ నగరం నిదరోయే వేళ
నేనే ఒంటరి… చలిలో తుంటరి
తెప్పలు విడిచినా
గాలులు తీరం వెతకగా

bharatlyrics.com

నాలుగద్దాల గోడల నడుమ
నేను వెలిగే దివ్వెలా
తరిమే క్షణములో
తరిమే క్షణములో
ఉరిమే వలపులో.

New York Nagaram Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song New York Nagaram is from the Nuvvu Nenu Prema.

The song New York Nagaram was sung by A.R. Rahman.

The music for New York Nagaram was composed by A.R. Rahman.

The lyrics for New York Nagaram were written by Veturi.

The music director for New York Nagaram is A.R. Rahman.

The song New York Nagaram was released under the Aditya Music.

The genre of the song New York Nagaram is Sad.