నిజం ఇదే కదా Nijam Idhe Kada Lyrics - Sid Sriram

Nijam Idhe Kada lyrics, నిజం ఇదే కదా the song is sung by Sid Sriram from Raja Raja Chora. Nijam Idhe Kada soundtrack was composed by Vivek Sagar with lyrics written by Krishna Kanth.

Nijam Idhe Kada Lyrics

Sandey yela goodu leni paavuraaniki
Needa dorikenu ivale
Andanunna yelalona sontha rekkale
Saayamivvananna savaale
Nunnagunna dooraale
Mandalinche teeraale

Nijam idhe kadaa
Kale videe padaa

Nakalu raathala nakalu raathala
Naligi pokumaa migili pokumaa
Asalu maatavai asaluve nuvai
Marala raayumaa marala raayumaa

Nee prakshaalana sweeyame
Ee lokaanike sevale
Kannaa idi marachipote manalevule

bharatlyrics.com

Nadi edaarilo nadiche daarilo
Chinuku raalenaa velugu vaanalaa
Nalupu veeduthu malupu koruthu
Oka prayaanam idi prayaanam

Telesi tappule tanavi tappule
Vidichi dikkule vethiki chikkule
Vadhili rekkale gathapu rekkale
Oka thapasside oka thapasside

Porabaatune saricheyaga
Anumodane inka daarira
Ninuka vadilesina
Abhimaaname daricherule
Ika cheekate veliveyaga
Mana maarupe tholi vekuve

Tharimeyara kari cheekate
Ayinaasare nuvu lokuve
Tharimeyara kari cheekate
Ayinaasare nuvu lokuve

Chirugaalike chera ledule
Chera cherina padipodule
Chirugaalike chera ledule
Chera cherina padipodule

Nijam idhe kada
Kale videe pada.

నిజం ఇదే కదా Lyrics in Telugu

సందేళ గూడు లేని పావురానికి
నీడ దొరికెను ఇవ్వాలే
అందనున్న ఎద లోన సొంత రెక్కలే
సాయమివ్వనన్న సవాలే
నున్నగున్న దూరలే
మందలించే తీరాలే

నిజం ఇదే కదా
కలే విడి పదా

నఖలు రాతలా నఖలు రాతలా
నలిగిపోదువా మిగిలిపోకుమా
అసలు మాటవై అసలు వేణువై
మరల రాయుమా మరల రాయుమా

నీ ప్రక్షాళన స్వీయమే
ఈ లోకానికే సేవలే
కన్నా ఇది మరచిపోతే మనలేవులే

నడి ఎడారిలో నడిచే దారిలో
చినుకు రాలెనా బెరుకు మానరా
నలుపు వీడుతు మలుపు కోరుతు
ఒక ప్రయాణం ఇది ప్రయాణం

తెలిపినప్పుడే తనలో తప్పులే
విడిచి దిక్కులే వెతుకు చుక్కలే
వదిలి రెక్కలే మతము లెక్కలే
ఒక తపస్సిదే ఒక తపస్సిదే

పొరపాటునే చడి చేయగా
అనుమానమే ఇతదాయిద
ఇరకాటమే వదిలేసిన
అభిమానమే దరి చేరునే
ఇక చీకటే వెలివేయగా
మనమారునే తొలి వేకువే

తరిమేయద తడి చీకటే
అయినసారే నువు లోకువే
తరిమేయద తడి చీకటే
అయినసారే నువు లోకువే

భారత్ల్య్రిక్స్.కోమ్

చిరుగాలికే చెర లేదులే
చెర చేరిన పడిపోనులే
చిరుగాలికే చెర లేదులే
చెర చేరిన పడిపోనులే

నిజం ఇదే కదా
కలే విడి పదా.

Nijam Idhe Kada Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download