NUVVE KADA SONG LYRICS: Nuvve Kada Song is a Telugu song from the movie Transfer Trimurthulu starring Raghu Babu, Baba Baskar, Gayatri Chaganti, directed by Kamal Teja Narla. "NUVVE KADA" song was composed by Kalyan Nayak and sung by Rohith, Harini Ivaturi, with lyrics written by Bhaskarabhatla Ravi Kumar.
నువ్వే కదా Nuvve Kada Lyrics in Telugu
నా మనసు నిన్ను చూసి చూడగానే నచ్చేసావు
అని అంటో ఇన్నాళ్ళు ఎక్కడున్నావంటూ
నీ మీదే అలుగుతోందే నా సగసు నిన్ను ఎంతో
ఇష్టపడి నాతో సిగ్గుపడిచాను ఇన్నాళ్ళు నిన్ను
చూడేదెందుకని మనే పడుతుంది కళ్ళకు తెలియని
కలలు ఏవో గువ్వల గుంపై ఎగురుతుంటే తీయని
వేడుక జరుగుతుందే పెదవులు పలికే మాటలన్నీ
గుసగుసలాగా మారుతుంది సిక్కించు ఓ నువ్వే కదా
నువ్వే కదా నేనంటి నువ్వే కదా అగో ఉంది నువ్వే
కదా ఊపిరి ఓ నువ్వే కదా నువ్వే కదా నేనంటే
నువ్వే కదా నువ్వే లేకపోతే నాకేం తోచదుగా నువ్వే
కదా నువ్వే కదా నాలో ఉంది నువ్వే కదా వల్ల నువ్వే
కదా నువ్వే కదా నాలో ఉంది నువ్వే కదా ఆమె
వచ్చినయ్యా నా మనసు నిన్ను చూసి చూడగానే
నచ్చేసావు అని అంటుందే ఇన్నాళ్ళు ఎక్కడున్నావంటూ
నీ మీదే అనుగుతోందే నా సంసు నిన్ను ఎంతో
భారత్ల్య్రిక్స్.కోమ్
ఇష్టపడి నాతో సిగ్గుపడి చెబుతోందే ఇన్నాళ్ళు నిన్ను
చూడనదెందుకని బాధే పడుతూ ఉండే నీ చేతిలో
లో చెయ్యే వేసుకొని నా ప్రాణము నీలో కలుపుకొని
రాను కలకాలం కలతల్లి పొమ్మని నీ పిలుపుకి నన్నే
పలకని దూరంగా ఉండి కొంచెం మలగని చిన్నాలి
కడిగి నదిలాగా పొంగని ఇన్నాళ్ళు పొందలేని
అందమైన కానుక నా చేయినా చాలుగా కన్నుల
చివరికి నీటి చుక్క రానివ్వను నేనున్నదాకా నవ్వితే
వెన్నెల దాచుకుంటా నువ్వంత ఇష్టం కదా ఓ
నువ్వే కదా నువ్వే కదా నిరంటి నువ్వే కదా నువ్వే
కదా ఓ ఓ నువ్వే కదా నువ్వే కదా నేనంటే నువ్వే
కదా నువ్వే లేకపోజను నువ్వే కదా నువ్వే కదా నాలో
ఉంది నువ్వే కదా ఉళ్ళంగా తొలి లేవు అల్లరిగా
నువ్వే కాదా నువ్వే కాదా నాలో ఉంటే నువ్వే కాదా
ఆనందం చిన్నేసినట్టు ఉన్నదిగా
