NUVVULE NUVVULE SONG LYRICS: Nuvvule Nuvvule is a Telugu song from the film Usha Parinayam starring Sree Kamal, Tanvi Akaanksha, directed by Vijaya Bhaskar K "NUVVULE NUVVULE" song was composed by RR Dhruvan and sung by Rr Dhruvan,Aditi Bhavaraju, with lyrics written by Raghuram.
నువ్వులే నువ్వులే Nuvvule Nuvvule Lyrics in Telugu
నువ్వులే నువ్వులే
నా ప్రాణమే నువ్వులే
నీదిలే నీదిలే
నా ఊపిరే నీదిలే
నువ్వులే నువ్వులే
నా ప్రాణమే నువ్వులే
నీదిలే నీదిలే
నా ఊపిరే నీదిలే
నా ఊహలోన
ప్రతిశ్వాసలోన
నీ పేరే నీ పేరే
నువ్వులే నువ్వులే
నా ప్రాణమే నువ్వులే
నీదిలే నీదిలే
నా ఊపిరే నీదిలే
నవ్వులే నవ్వులే
ముత్యాల నీ నవ్వులే
నిలువెల్ల నను ముంచెవే
ఎటు చూసినా నీ కలే
చూపులే చూపులే
సూదంటి నీ చూపులే
గుండెల్లో గుచ్చాయిలే
ఆ గాయమే హాయిలే
నువ్వులే నువ్వులే
నా ప్రాణమే నువ్వులే
నీదిలే నీదిలే
నా ఊపిరే నీదిలే
నువ్వులే నువ్వులే
నా ప్రాణమే నువ్వులే
నీదిలే నీదిలే
నా ఊపిరే నీదిలే
నా ఊహలోన
ప్రతిశ్వాసలోన
నీ పేరే నీ పేరే
నువ్వులే నువ్వులే
నా ప్రాణమే నువ్వులే
నీదిలే నీదిలే
నా ఊపిరే నీదిలే
పువ్వులే పువ్వులే
ప్రతి తోటలో పువ్వులే
నీ సిగను చేరెందుకే
రేపగలు వేచాయిలే
లేనులే లేనులే
నువ్వు లేక నే లేనులే
నా లోకమే నువ్వులే
నీకోసముంటానులే
నువ్వులే నువ్వులే
నా ప్రాణమే నువ్వులే
నీదిలే నీదిలే
నా ఊపిరే నీదిలే
నువ్వులే నువ్వులే
నా ప్రాణమే నువ్వులే
నీదిలే నీదిలే
నా ఊపిరే నీదిలే
నా ఊహలోన
ప్రతిశ్వాసలోన
నీ పేరే నీ పేరే
నువ్వులే నువ్వులే
నా ప్రాణమే నువ్వులే
నీదిలే నీదిలే
నా ఊపిరే నీదిలే
Nuvvule Nuvvule Lyrics
Nuvvule nuvvule
Naa praname nuvvule
Needhile needhile
Naa upire needhile
Nuvvule nuvvule
Naa praname nuvvule
Needhile needhile
Naa upire needhile
Naa oohalona
Prathiswashalona
Nee pere nee pere
Nuvvule nuvvule
Naa praname nuvvule
Needhile needhile
Naa upire needhile
Navvule navvule
Muthyala nee navvule
Niluvella nanu muncheve
Yetu choosina nee kale
Chupule chupule
Soodhanti nee chupule
Gundello guchayile
Aa gayame hayile
Nuvvule nuvvule
Naa praname nuvvule
Needhile needhile
Naa upire needhile
Naa oohalona
Prathiswashalona
Nee pere nee pere
Nuvvule nuvvule
Naa praname nuvvule
Needhile needhile
Naa upire needhile
Puvvule puvvule
Prathi thotalo puvvule
Nee siganu cherendhuke
Repagalu vechayile
Lenule lenule
Nuvu leka ne lenule
Naa lokame nuvvule
Neekosamuntanule
Nuvvule nuvvule
Naa praname nuvvule
Needhile needhile
Naa upire needhile
Naa oohalona
Prathiswashalona
Nee pere nee pere
Nuvvule nuvvule
Naa praname nuvvule
Needhile needhile
Naa upire needhile