నువ్వున్నది నీ లోకం Nuvvunnadi Nee Lokam Lyrics - Usha

Nuvvunnadi Nee Lokam lyrics, నువ్వున్నది నీ లోకం the song is sung by Usha from Ee Kathalo Nenu. Nuvvunnadi Nee Lokam Love soundtrack was composed by Sri Yogi with lyrics written by Sirivennela Seetharama Sastry.

Nuvvunnadi Nee Lokam Lyrics

Nuvvunnadi nee lokam
Kaadhemo anipisthundhi
Munuperugani evo rangulatho
Ninu kammesthundhi

Nidaredho melukuva edho
Thedaa cheripesthundhi
Inkaa kaavaalanipinche
Kalathanu kaligisthundhi

Madhiloni oosula sadi
Vinagalige aalana prema
Nee kalalaku kammani
Jolalu paade laalana prema

Nee raagala rojula korukune
Paripaalana prema
Nee anuraagaaniki sruthi kalipe
Aalaapana prema

Koncham koncham
Ninu karigisthundhi thanalo
Anuvu anuvu
Thanu koluvavuthundhi neelo

Emayyaavu
Ani adigithe em chebuthaavu
Neekai neevu
Anveshisthu untaavu

Ninu ye gaalo
Meghallo visiresthunte
Aa vegamlo
Nuvu atu itu ayipothunte

Ninu kuduruga nimisham kooda
Nilabadanivvadhu prema
Nee eduruga evvaru unna
Kanabadanivvadhu prema

Nuv etu saagaalo
Epudaagaalo cheppadhu prema
Ninu niluvelaa oka
Aataadinche allari prema

Adigaavu alaa ninu allindi anubhandam
Vaddhanukunna vadhilena aajanmaantham
Eppati runamo chepparuga evaru saakshyam
Ippudu idhigo eduraindhi adhe anukundhaam

Vetantaaraa
Ventaade poo baanaanni
Chedhantaara
Cheyyandhinche snehaanni

Nee manasuki vayasochhindhani
Telipe kiranam prema
Nee vayasuki manasisthaanani
Palike tarunam prema

Aakankshalu aakaashaaniki ante
Alajadi prema
Ye aankshalu aapani aashala velluva
Kaadha prema.

నువ్వున్నది నీ లోకం Lyrics in Telugu

నువ్వున్నది నీ లోకం
కాదేమో అనిపిస్తుంది
మునుపెరుగని ఏవో
రంగులతో నిను కమ్మేస్తుంది

నిదరేదో మెలుకువ ఏదో
తేడా చెరిపేస్తుంది
ఇంకా కావాలనిపించే
కలతను కలిగిస్తుంది

మదిలోపలి ఊసుల సడి
వినగలిగే ఆలన ప్రేమా
నీ కలలకు కమ్మని
జోలలు పాడే లాలన ప్రేమ

నీ రాగల రోజుల కోరుకునే
పరిపాలన ప్రేమ
నీ అనురాగానికి శృతి కలిపే
ఆలాపన ప్రేమ

కొంచం కొంచం
నిను కరిగిస్తుంది తనలో
అణువు అణువు
తను కొలువవుతుంది నీలో

ఏమయ్యావు
అని అడిగితే ఏం చెబుతావు
నీకై నీవు
అన్వేషిస్తూ ఉంటావు

నిను ఏ గాలో
మేఘాల్లో విసిరేస్తుంటే
ఆ వేగంలో
నువు అటు ఇటు అయిపోతుంటే

నిను కుదురుగ నిమిషం కూడా
నిలబడనివ్వదు ప్రేమా
నీ ఎదురుగ ఎవ్వరు ఉన్నా
కనబడనివ్వదు ప్రేమ

bharatlyrics.com

నువ్ ఎటు సాగాలో
ఎపుడాగాలో చెప్పదు ప్రేమ
నిను నిలువెల్లా ఒక ఆటాడించే
అల్లరి ప్రేమా

అడిగావు అలా నిను అల్లింది అనుబంధం
వద్దనుకున్నా వదిలేనా ఆజన్మాంతం
ఎప్పటి ఋణమో చెప్పరుగా ఎవరు సాక్ష్యం
ఇప్పుడు ఇదిగో ఎదురైంది అదే అనుకుందాం

వేటంటారా
వెంటాడే పూ బాణాన్ని
చేదంటారా
చెయ్యందించే స్నేహాన్ని

నీ మనసుకి వయసొచ్చిందని
తెలిపే కిరణం ప్రేమ
నీ వయసుకి మనసిస్తాని
పలికే తరుణం ప్రేమ

ఆకాంక్షలు ఆకాశానికి అంటే
అలజడి ప్రేమ
ఏ ఆంక్షలు ఆపని ఆశల వెల్లువ
కాదా ప్రేమ.

Nuvvunnadi Nee Lokam Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download