O MYSAA RE SONG LYRICS: The song is sung by Sindhuja Srinivasan from the Telugu film Mysaa, directed by Rawindra Pulle. The film stars Rashmika Mandanna, Eshwari Rao, Rahul Ravindran and Samuthirakani in the lead role. The music of "O Mysaa Re" song is composed by Jakes Bejoy, while the lyrics are penned by Suddala Ashok Teja.
ఓ మైసా రే O Mysaa Re Lyrics in Telugu
ధాయే ధాయే ఐషి
ధాయే ధాయే ఈషి
ఐషి ధాయే లేసి
లేసి ధాయే ఈషి
శత్రువుల కుట్టుకపై
కత్తులను నూరాలే
ధాయే ధాయే ఐషి
బాణాలకు నెత్తుటితో
తనాలు పోయాలే
ధాయే ధాయే ఈషి
ధనుసు మీద మనసు పెట్టి
పసుపు చిలకరించాలే
పిడికిళ్లతో కొడువలను
ముడుపు గట్టుడే
భారత్ల్య్రిక్స్.కోమ్
దండోరా దారువేసి
చంద్ర నిప్పుల పొగలేసి
గుండెలన్నీ పిండిజేసి
శకవోసుడే
ధాయే ధాయే ఐషి
ధాయే ధాయే ఈషి
మారిలవాడే సవాలే
దొర్లిపడే శవాలే
పోర్లాలే నీ కాళ్ల కాడ
కంటి పొర నరాలే
యంత బడే శరాలే
సాగాలి నా మృత్యు క్రీడ
కాటేసిన సర్పాన్ని
కాపాడే కర్మేంటి
రక్తాన్ని తాగేసే
నా ఇంట దాహాన్ని
నేనింక ఆపేదేలే
తార లేదు పుట్టుక లేదు
గాయాల నా గుండె
ఏ రంపాల కోత రాదు
ఏ రాత దండెత్తమంటోందే
ఓ మాట రే మాట రే
ఓ మాట రే మైసా రే
ఓ మాట రే మాట రే
ఓ మాట రే మైసా రే
గంపంత కన్ను నీ సొంతమే
కంపరా మెత్తించాలి కంపించిలే
ఇంగా నీ జంగాల్లో
సింగాలు తొంగుంటే
రాకాసి రాజ్యంలో
దిక్కేవారే
హుంగే రుద్రాంగి హుంగే
హుంగే రుధిరంగి హుంగే
మెరుపుల అల ఉరుముల శిల
రగిలి పగిలి లే
యాడి నీ దాడి పిడుగుల జడిలే
నీ అడుగు అడుగు రగడ దగడేలే
నువ్వు దూసే కరుకు బారసే
బడుగుల గురిలే
దుష్టుల తలాల మహిష కన్నుల
పొగరు వణికే దురకలే
లిలిత జనిత జనుత జ్వలిత
ఏ జూమ్ జూమ్ జూమ్ జూమ్ జూమ్
ఓ మాట రే మాట రే
ఓ మాట రే మైసా రే
ఓ మాట రే మాట రే
ఓ మాట రే మైసా రే
ఓ మాట రే మాట రే
ఓ మాట రే మైసా రే
ఓ మాట రే మాట రే
ఓ మాట రే మైసా రే
భువన మరణ మృదంగం
భుజ భుజ భుజ భుజంగం
భువన జన పిరంగం
భం భం భం భం
థం థం థం తరంగం
డం డం డం ధారంగే
నం నం నం నబంగే
కాళియే కాళియే
కాళియే కాళియే
కాళియే కాళియే
జడలు విడిచి
మొండులు విరిచి
కాళియే కాళియే
కాళియే కాళియే
కాళియే కాళియే
గగురుపొడిచే
గుడిని విడిచే
ఓం తకిట
ఓం ప్రకృతి
ఓం వికృతి
డం డం డం
O Mysaa Re Lyrics
Dhaaye dhaaye aishi
Dhaaye dhaaye eeshi
Aishi dhaaye lesi
Lesi dhaaye eeshi
Shatruvula kuttukapai
Katthulanu nooraale
Dhaaye dhaaye aishi
Baanalaku netthutitho
Thanaalu poyaale
Dhaaye dhaaye eeshi
Dhanusu meeda manasu petti
Pasupu silakarinchaale
Pidikillatho koduvalanu
Mudupu gattude
Dhandora dhaaruvesi
Chandra nippula pogalesi
Gundelanni pindijesi
Shakavosude
Dhaaye dhaaye aishi
Dhaaye dhaaye eeshi
Maarilavaade savaale
Dorlipade shavaale
Porlaale nee kaalla kaada
Kanti pora naraale
Yanta bade sharaale
Saagaali naa mruthyu kreeda
Kaatesina sarpanni
Kaapaade karmendi
Rakthanni thaagese
Naa inta daahanni
Neninka aapedeley
Thaara ledu puttuka ledu
Gaayaala naa gunde
Ye rampala kotha raadu
Ye raatha dandeththamantonde
bharatlyrics.com
O mata re mata re
O mata re mysaa re
O mata re mata re
O mata re mysaa re
Gampantha kannu nee sonthame
Kamparaa metthinchali kampinchilee
Ingaa nee jangallo
Singaalu thongunte
Raakaasi raajyamlo
Dikkevaare
Hunge rudrangi hunge
Hunge rudhirangi hunge
Merupula ala urumula shila
Ragili pagili le
Yaadi nee daadi pidugula jadile
Nee adugu adugu ragada dagadele
Nuvvu doose karuku baarase
Badugula gurile
Dushtula thalala mahisha kannula
Pogaru onike durakale
Lilitha janitha janutha jwalitha
Ye jhoom jhoom jhoom jhoom jhoom
O mata re mata re
O mata re mysaa re
O mata re mata re
O mata re mysaa re
O mata re mata re
O mata re mysaa re
O mata re mata re
O mata re mysaa re
Bhuvana marana mrudangam
Bhuja bhuja bhuja bhujangam
Bhuvana jana pirangam
Bham bham bham bham
Tham tham tham tharangam
Dam dam dam dharange
Nam nam nam nabange
Kaaliye kaaliye
Kaaliye kaaliye
Kaaliye kaaliye
Jadalu vidichi
Mondulu virichi
Kaaliye kaaliye
Kaaliye kaaliye
Kaaliye kaaliye
Gaguru podiche
Gudini vidiche
Om thakita
Om prakruthi
Om vikruthi
Dam dam dam
