ఓ ఇషా Oh Isha Lyrics - Armaan Malik, Chinmayi Sripada

Oh Isha lyrics, ఓ ఇషా the song is sung by Armaan Malik, Chinmayi Sripada from Major. Oh Isha Happy soundtrack was composed by Sricharan Pakala with lyrics written by Rajiv Bharadwaj.

Oh Isha Lyrics

Haayi haayi haayi
Ee maaya emitoyi
Gunde aagi aagi
Eguruthunnadi

Chikkulanni koorchi
Oo lekkanevo nerchi
Ankelaata ledo
Aaduthunnadi

Oh ontarantu
Oh nestamante
Oh kotha lokam
Cheraalila

Oh navvu visirina
Sankellu dariki cheravaa
Nannila…

Oh isha…
Oh isha…

Edurane laakkoni
Kalalo dakkoni
Kosari kosari
Kougilinthalivvamaakala

Eduruga nilabadi
Manasulo alajadi
Penchi penchi premalona
Munchite ela

Oh kotha daarilo
Oh prema page lo
Oh kadhani raadham
Raa ila

Oh sankhya visirina
Sankellu terachi cherava
Nannilaa…

Oh isha
Oh isha
Oh isha
Oh isha.

ఓ ఇషా Lyrics in Telugu

హాయి హాయి హాయి
ఈ మాయ ఏమిటోయి
గుండె ఆగి ఆగి
ఎగురుతున్నదీ

చిక్కులన్ని కూర్చి
ఓ లెక్కలేవో నేర్చి
అంకెలాటలేదో
ఆడుతున్నదీ

ఓ ఒంటరంటు
ఓ నేస్తమంటే
ఓ కొత్తలోకం
చేరాలిలా

ఓ సంఖ్య విసిరినా
సంకెళ్లు తరచి చేరవా
నన్నిలా

ఓ ఇషా…
ఓ ఇషా…

నిదురనే లాక్కొని
కలలో దాక్కొని
కొసరి కొసరి
కౌగిలింతలివ్వమాకలా

bharatlyrics.com

ఎదురుగా నిలబడి
మనసులో అలజడి
పెంచి పెంచి ప్రేమలోన
ముంచితే ఎలా

ఓ కొత్త దారిలో
ఓ ప్రేమ పేజిలో
ఓ కధని రాద్దాం
రా ఇలా

ఓ సంఖ్య విసిరినా
సంకెళ్లు తరచి చేరవా
నన్నిలా

ఓ ఇషా
ఓ ఇషా
ఓ ఇషా
ఓ ఇషా.

Oh Isha Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Oh Isha is from the Major.

The song Oh Isha was sung by Armaan Malik and Chinmayi Sripada.

The music for Oh Isha was composed by Sricharan Pakala.

The lyrics for Oh Isha were written by Rajiv Bharadwaj.

The music director for Oh Isha is Sricharan Pakala.

The song Oh Isha was released under the Zee Music South.

The genre of the song Oh Isha is Happy.