PADIPOYANE SAKHI SONG LYRICS: Padipoyane Sakhi Song is a Telugu song from the film Solo Boy starring Gautham krishna , Shweta Avasthi,Ramya Pasupuleti, directed by Naveen Kumar. "PADIPOYANE SAKHI" song was composed by Judah Sandhy and sung by Judah Sandhy, with lyrics written by Purna Chari.
పడిపోయానే సఖి Padipoyane Sakhi Lyrics in Telugu
పడిపోయానే పడిపోయానే సఖీ
కనబడి నువ్వే కథ మలిచావే సఖీ
కలలే కన్నులే తెరిచాయే
నిజమై ఎదుటే నిలిచాయే
నను నడిపావే నను నడిపావే
అడుగు అడుగు చనువైతే
ఇలా మనం ఒకటైతే
నువ్వు నేను మనమేలే
ఇరువురి మనసుల పరిచయం ఇది కదా
ఒకరికి ఒకరుగా అరుదుగా దొరికిన విలువగు వరమిదా
చెలియా లా
పడిపోయానే పడిపోయానే సఖీ
కనబడి నువ్వే కథ మలిచావే ఓ సఖీ
నీ గుండె పై నే వాలగా గురుతే అయ్యి
నువ్వో సగం నేనో సగం తెలుసా
నీ చేతిలో పారాణిలా అవ్వనా మరీ
నీ అందమే ముద్దాడగా కదిలా
మూడు ముళ్ళ వేడుకే
నా మజిలీ నీవే కదా
శతమానం భవతి అనగా
సతిలో సగమై ఉంటాగా
అని మాటిచ్చా అది పాటిస్తా
మనసా వచసా మనమేగా
మనం మనం మురిపెంగా
కలిసామే విడిపోమే
ఇరువురి తనువులు పరి పరి విధముల
తపనల నడుమన నలిగిన క్షణమున కలిగిన విరహము
ప్రేమేగా
పడిపోయానే పడిపోయానే సఖీ
కనబడి నువ్వే కథ మలిచావే ఓ సఖీ