పార్టీ ఫ్రీక్ Party Freak Lyrics - Chandan Shetty

Party Freak lyrics, పార్టీ ఫ్రీక్ the song is sung by Chandan Shetty from United Audios. Party Freak Party soundtrack was composed by Chandan Shetty with lyrics written by Kasarla Shyam.

పార్టీ ఫ్రీక్ Lyrics in Telugu

షురూ చెయ్యి పెగ్ పెగ్ పెగ్
తాలోన పెగ్ పెగ్ పెగ్
లెట్స్ హావ్ ఆ పెగ్ పెగ్ పెగ్
పెగ్గీయ్ రా పెగ్ పెగ్ పెగ్

మావ శనివారం రాత్రంతా
మందు కొట్టాలె
తెల్లార్తే ఆదివారం
చల్లో చెల్ రెస్టుగుంటాదే
అబ్బబ్బా కారకారం
చికెన్ ఫ్రై మస్తుగుంటాదే
మండే టు ఫ్రైడే
పిజ్జాలేరా నోరు వాచిపోయేలే

పార్టీ స్టార్ట్ అయ్యిందే
కార్డు గీకాల్సిందే
ఫుల్లు కొట్టాల్సిందే
లొల్లి పెట్టాల్సిందే

నెత్తి పట్టాల్సిందే
కుత్తి తీరాల్సిందే
తాగి ఊగాల్సిందే
మల్ల తాగాల్సిందే

తాగాల్సిందే, తాగాల్సిందే
తాగాల్సిం తాగాల్సిం తాగాల్సిం
తాగాల్సిం తాగాల్సిం తాగాల్సిం
తాగాల్సిం తాగాల్సిం
మల్ల తాగాల్సిందే

పార్టీ ఫ్రీక్ పార్టీ ఫ్రీక్

భారత్ల్య్రిక్స్.కోమ్

ఆఫీసులో ఆంటీ
తాగేది కప్పు గ్రీన్ టీ
అరే… పార్టీలో గుద్దేది
నైన్టి మీద నైన్టీ
తన ఏజ్ దాచి
కొల్లటంలా పట్టేసిందే బ్యూటీ
ఇక డిస్కో లైట్లు తెల్లావార్లు
ఉస్కో అంది స్వీటీ

పట్టారు పోరిలే
చేతుల్లోన పెగ్గే సరదాగా
కొట్టారు చీర్స్ అంటూ
పొట్టి స్కర్టుల్లోన అడ్డాగా
హుష్షారొచ్చే సుట్టూ బేబీ
ఊపే ఉంటె అందంగా
చూస్తుంటే ఒంట్లోన
కర్రెంటు పవర్ చేరేగా

పార్టీ ఫ్రీక్ పార్టీ ఫ్రీక్

ఎవరీవడ్రంగి పిట్టా
నే నోరె ఎళ్ళబెట్టా
ఏమా హొయలు ఉన్నవాళ్ళు
దీన్నే సూసే అట్టా
సుక్కా ఉంది హాటు
కూసుంటే కాలే సీటు
పెగ్గు మీద పెగ్గు కొట్టి
నిలుసోని ఉందే స్ట్రైటు

నా వంక చూస్తుంటే అచ్చంగా
ఫీలయ్యా హీరోలా
నా వంక కూర్చుంటే
కట్టేస్తా తన బిల్లు ఈవేళ
గుండీలడ్డం పెట్టి
నా పొట్ట బిగబట్టి ఉంచాలా
అనుకుంది కలిసొస్తే
నైటంతా స్వర్గంలో ఉంటానా

శనివారం రాత్రంతా
మందు కొట్టాలె
తెల్లార్తే ఆదివారం
చల్లో చెల్ రెస్టుగుంటాదే
అబ్బబ్బా కారకారం
చికెన్ ఫ్రై మస్తుగుంటాదే
మండే టు ఫ్రైడే
పిజ్జాలేరా నోరు వాచిపోయేలే

చిల్లయ్యిందే నోరు
దిల్లు త్రిల్లయ్యిందే
న న్న నైటంతా పార్టీ చేయ
మనసయ్యిందే
కిక్కు ఎక్కేసిందే
తొక్క తీసేసిందే
ఆహ..! మ్యూజిక్కు
మోగిస్తుంటే కిక్కెక్కిందే

పార్టీ ఫ్రీక్ ఫ్రీక్ ఫ్రీక్
పార్టీ ఫ్రీక్ ఫ్రీక్ ఫ్రీక్.

Party Freak Lyrics

Shuru cheyyi peg peg peg
Thaalona peg peg peg
Lets have a peg peg peg
Peggei ra peg peg peg

Maava

bharatlyrics.com

shanivaram raathranthaa
Mandhu kottaale
Thellaarthe aadhivaaram
Challo chal restuguntaadhe
Abbabaa kaarakaaram
Chicken fry masthuguntaadhe
Monday to friday
Pizza-leraa noru vaachipoyele

Party start ayyindhe
Card geekaalsindhe
Fullu kottaalsindhe
Lolli pettaalsindhe

Netthi pattaalsindhe
Kutthi theeraalsindhe
Thaagi oogaalsindhe
Malla thaagaalsindhe

Thaagaalsindhe, thaagaalsindhe
Thaagaalsin thaagaalsin thaagaalsin
Thaagaalsin thaagaalsin thaagaalsin
Thaagaalsin thaagaalsin
Malla thaagaalsindhe

Party freak party freak

Office-lo aunty
Thaagedhi cup green tea
Arre… party-lo guddhedhi
Ninety meedha ninety
Thana age dhaachi
Kollatamlaa pattesindhe beauty
Ika disco lightlu thellaavaarlu
Usko andhi sweety

Pattaaru porile chethullona
pegge saradaagaa
Kottaaru chears antu
Potti skirttullona addaagaa
Hushhaarochhe suttoo baby
Oope unte andhamgaa
Chusthunte ontlona
Current power cheregaa

Party freak freak freak

Evareevadrangi pittaa
Ne nere ellabettaa
Emaa hoyalu unnavaallu
Dheenne soose attaa
Sukkaa undhi hotu
Koosunte kaale seatu
Peggu meedha peggu kotti
Nilusoni undhe straightu

Naa vanka chusthunte achhamgaa
Feelayya herolaa
Naa vanka koorchunte
Kattesthaa thana billu ee vela
Gundeeladdam petti
Naa potta bigabatti unchaalaa
Anukundhi kalisosthe
Night anthaa swargamlo untaanaa

Shanivaram raathranthaa
Mandhu kottaale
Thellaarthe aadhivaaram
Challo chal restuguntaadhe
Abbabaa kaarakaaram
Chicken fry masthuguntaadhe
Monday to friday
Pizza-leraa noru vaachipoyele

Chillayyindhe noru
Dhillu thrillayyindhe
Na nna nightanthaa party cheyi
Manasayyindhe
Kikku ekkesindhe
Thokka theesesindhe

Aaha music
Mogisthunte kikkekkindhe

Party freak freak freak
Party freak freak freak.

Party Freak Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download