Parvatipuram lyrics, పార్వతీపురం the song is sung by Uma Neha, L. V. Revanth, Dhanunjay from Kinnerasani. Parvatipuram soundtrack was composed by Sagar Mahati with lyrics written by Kittu Vissapragada.
Parvatipuram Lyrics
Dharikani dharilona
Oodhu podhalana
Pedda koduku marri chettu
Naaku chivarana
Sicchu kanta cheruvu ghattu
Thoorupunnadhi
Dhacchinana gaddha kanula
Gaali gopuram
Daasekonda bidda nenu
Parvathipuram
Daasekonda bidda nenu
Parvathipuram
bharatlyrics.com
Sala sala sala sala
Sala sala marigina nooni
Sita pata pata
Sura sura sura yepina kodi
Thega balisina thala narikina meka
Vola volamani netthuru paaraaka
Adavini dhaatina vasana gunda
Oorini oopina kekalaventa
Devatha medalo thaalini katta
Adugidinaadoka rakshasudantaa.
పార్వతీపురం Lyrics in Telugu
దారి కాని దారిలోన
ఊదు పొదలనా
పెద్ద కొడుకు మర్రి చెట్టు
నాకు శివరణ
సిచ్చు కంట చెరువు గట్టు
తూరుపున్నది
దచ్చినాన గద్ద కనుల
గాలి గోపురం
దాసెకొండ బిడ్డ నేను
పార్వతీపురం
దాసెకొండ బిడ్డ నేను
పార్వతీపురం
భారత్ల్య్రిక్స్.కోమ్
సలసల సలసల
సలసల మరిగిన నూని
సిటపట పట
సురసుర సుర ఏపిన కోడి
తెగ బలిసిన తల నరికిన మేక
వల వలమని నెత్తురు పారాక
అడవిని దాటినా వాసన గుండా
ఊరిని ఊపిన కేకల వెంట
దేవత మెడలో తాళిని కట్టా
అడుగిడినాడొక రాక్షసుడంటా.