పయనం Payanam Lyrics - Abhay Jodhpurkar

Payanam lyrics, పయనం the song is sung by Abhay Jodhpurkar from FIR. Payanam Happy soundtrack was composed by Ashwath with lyrics written by Rakendu Mouli.

పయనం Lyrics in Telugu

కావ్యాల కధనం… మౌనాల మధనం
చల్లంగ పవనం నీ జతలో ఈ పయనం
జోలాలి గానం… తేలాలి ప్రాణం
మౌలాలి ధ్యానం నీ జతలో ఈ పయనం

మొదిలెలా కుడలెలా తెలియనీ కల
మెలకువ మగతలో కలవనీలా
గుచ్చుకుంటున్న చినుకా
రెక్కలొచ్చున్న చిలక
విచ్చుకుంటున్న మొలక
నీ జతలో, ఈ పయనం

నా ఉదయం అది కొత్త తూర్పులో
నీ హృదయం పలికేటి మార్పులో

పగలు దిగులు రగులు తలపు
నిశిన వెలుగు పసిడి మెరుపు
చివరికెవరు తొలిగా తెలుపు
చొరవ చనువు వలపు పిలుపు

గుచ్చు, గుచ్చుకుంటున్న చినుకా
రెక్కలొచ్చున్న చిలక
విచ్చుకుంటున్న మొలక
నీ జతలో, ఈ పయనం
మౌలాలి ధ్యానం నీ జతలో, ఈ పయనం

ఏమననో మనమైన మాయని
ఏమననో మదిలోన మోయని

bharatlyrics.com

మనసుపడిన మొదటి మగువ
తొలిగా తనని తెలియు క్షణమా
పెదవి చివర వెనుక పడిన
నిజము పలుక పదము తరమా

గుచ్చుకుంటున్న చినుకా
రెక్కలొచ్చున్న చిలక
విచ్చుకుంటున్న మొలక
నీ జతలో, ఈ పయనం

కావ్యాల కధనం… మౌనాల మధనం
చల్లంగ పవనం నీ జతలో, ఈ పయనం
జోలాలి గానం… తేలాలి ప్రాణం
మౌలాలి ధ్యానం నీ జతలో, ఈ పయనం.

Payanam Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Payanam is from the FIR.

The song Payanam was sung by Abhay Jodhpurkar.

The music for Payanam was composed by Ashwath.

The lyrics for Payanam were written by Rakendu Mouli.

The music director for Payanam is Ashwath.

The song Payanam was released under the Divo Music.

The genre of the song Payanam is Happy.