Pranam lyrics, ప్రాణం the song is sung by Chinmayi Sripada, Gowtham Bharadwaj from Jaanu. The music of Pranam track is composed by Govind Vasantha while the lyrics are penned by Sri Mani (SriMani, Shree Mani).
ప్రాణం in Telugu
ప్రాణం నా ప్రాణం నీతో ఇలా..
గానం తొలి గానం పాడే వేళ..
తారా తీరం
మన దారిలో కాంతులే కురిసేలా
చాలా దూరం రాబోవు ఉదయాలనే విసిరేలా..
ప్రాణం నా ప్రాణం నీతో ఇలా..
గానం తొలి గానం పాడే వేళ..
మన బాల్యమే ఒక పౌర్ణమి
ఒకే కథై అలా..
మన దూరమే అమావాస్యలే
చెరో కథై ఇలా..
మళ్ళి మళ్ళి జాబిలి వేళ
వెన్నెల జల్లిందిలా నీ జంటగా
మారేలోపే ఈ నిమిషం కలలా
దాచేయాలి గుండెలో గురుతుల
భారత్ల్య్రిక్స్.కోమ్
తారా తీరం
మన దారిలో కాంతులే కురిసేలా.
చాలా దూరం
రాబోవు ఉదయాలనే విసిరేలా.
Pranam Lyrics
Pranam na pranam neetho ila
Ganam tholi ganam paadey vela
bharatlyrics.com
Thara theeram
Mana darilo kanthule kurisela
Chala dooram rabovu udayalane visirela
Pranam naa pranam neetho ila
Ganam tholi ganam pade vela
Mana balyame oka pourname
Oke kathai ala
Mana doorame amavasyale
Chiro kathai ila
Malli-malli jabili vela
Vennela jallindhila nee jantaga
Marelope ee nimisham kalala
Dhacheyali gundelo guruthula
Thara theeram
Mana dharilo kanthule kurisela
Chala dhuram
Rabovu udayalane visirela.