ద లైఫ్ ఆఫ్ రామ్ The Life of Ram Lyrics - Pradeep Kumar (Deepu)

The Life of Ram lyrics, ద లైఫ్ ఆఫ్ రామ్ the song is sung by Pradeep Kumar (Deepu) from Jaanu. The Life of Ram soundtrack was composed by Govind Vasantha with lyrics written by Sirivennela Seetharama Sastry.

The Life of Ram Lyrics

Yedharedhurayina yetu veluthundo adigana
Em thochani parugayi pravahisthu pothunna
Em choosthu unna ne vethikana edhayina
Oorikane chuttu evevo kanipisthu unna

Kadhalani o shilane ayina
Thrutilo karige kalane ayina
Em theda undhata
Nuvevarantu adigithe ninnevarayina

Illage kadadhaka o prashnayi untanantunna
Edho oka badhulayi
Nanu cherapoddhani
Kalannaduguthu unna

Na ventapadi nuventha ontari
Valanoddu anoddu dayunchi evaru

bharatlyrics.com

Inkonni janmalaku saripadu
Aneka sruthulni itharulu eragaru

Na oopirini innalluga
Thana vennanti nadipina cheyootha evaridhi
Na yedha layanu kusalamu adigina
Gusa gusa kaburula guma gumalevarivi

Udhayam kagane thagadha puduthu unta
Kalam ipude nanu kanaga
Anaganaga antoone unta
Epudu poorthavane avaka
Thudileni kadha nenuga

Gali vatam laga aage alavate leka
Kalu nilavadhu ye chota
Nilakadaga ye chirunama leka
Ye badhulu pondhani lekha
Endhuku vesthundo keka mounanga

Na ventapadi nuventha ontari
Valanoddu anoddu dayunchi evaru

Inkonni janmalaku saripadu
Aneka sruthulni itharulu eragaru

Na oopirini innalluga
Thana vennanti nadipina
Cheyootha evaridhi
Na yedha layanu kusalamu adigina
Gusa gusa kaburula guma gumalevarivi

Lololo ekantham na chuttu allina lokam
Nake sontham antunna
Vinnara nenu na needa iddharame chalantunna
Rakoodadhu inkevarayina

Amma vodilo monna andhani asalatho ninna
Entho ooristhu undhi

Jabilli antha dhooranunna
Vennelaga chenthana unna
Antu uyalaloopindhi jolali
Thane nane nanine.

ద లైఫ్ ఆఫ్ రామ్ Lyrics in Telugu

ఏ దారేదురైనా ఎటువెలుతుందో అడిగానా
ఏం తోచని పరుగై ప్రవాహిస్తూ పోతున్నా.
ఏం చూస్తూ ఉన్నా నీ వెతికానా ఏదైనా
ఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా

కదలని ఓ శిలనే అయినా
త్రృటిలో కరిగే కలనే అయినా
ఏం తేడా ఉందట
నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా

ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నై ఉంటానంటున్న
ఏదో ఒక బదులై
నను చెరపొద్దని
కాలాన్నడుగుతు ఉన్నా

నా వెంటపడి నువ్వెంత
ఒంటరివనవద్దూ అనొద్దు దయుంచి ఎవరు..
ఇంకొన్ని జన్మాలకి సరిపడు
అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు.

నా ఊపిరిని ఇన్మాలుగ
తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది…
నా యద లయను కుసలము అడిగిన
గుస గుస కబురుల గుమ గుమ లెవరివి..

ఉదయం కాగానే తాజగా పుడుతూ ఉంటా ..
కాలం ఇపుడే నను కనదా..
అనగనగా అంటూ నే ఉంటా
ఎపుడు పూర్తవనే అవకా
తుది లేని కథ నేనుగా..

గాలి వాటం లాగా ఆగే అలవాటే లేక ..
కాలు నిలవదు యే చోటా
నిలకడగ యే చిరునామా లేక
యే బదులు పొందని లేఖ..
ఎందుకు వేస్తుందో కేక మౌనంగా

నా వెంటపడి నువ్వెంత ఒంటరివనవద్దూ
అనొద్దు దయుంచి ఎవరు..

భారత్ల్య్రిక్స్.కోమ్

ఇంకొన్ని జన్మాలకి సరిపడు
అనేక శృతుల్ని ఇతరులు ఎరగరు..

నా ఊపిరిని ఇన్మాలుగ
తన వెన్నంటి నడిపిన
చెయ్యూత ఎవరిది…
నా యద లయను కుసలము అడిగిన
గుస గుస కబురుల గుమ గుమ లెవరివి..

లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం..
నాకే సొంతం అంటున్నా
విన్నారా నేను నా నీడ ఇద్దరమే చాలంటున్న
రాకూడదు ఇంకెవరైనా..

అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలతో నిన్న
ఎంతో ఊరిస్తూ ఉంది.

జాబిల్లి అంత దూరానున్నా
వెన్నెలెగా చంతనే ఉన్నా
అంటూ ఊయలలూపింది జోలాలి
తానే.. నానే.. నానినే.

The Life of Ram Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download