రెండు జడల జామున Pratyagra Music Paradise Lyrics - Boddu Dilip Kumar, Prabha

RENDU JADALA JAMUNA SONG LYRICS: Rendu Jadala Jamuna Song is a Telugu song from the label Pratyagra Music Paradise starring Madhuri Rathod, Rajesh Jaguar, directed by Vishwa Parish, G.V.Praveen Kumar. "RENDU JADALA JAMUNA" song was composed by Mahimadan and sung by Boddu Dilip, Prabha, with lyrics written by Anitha Nagaraju.  

రెండు జడల జామున Rendu Jadala Jamuna Lyrics in Telugu

జారుడు బండాల కాడ జల్లున కురిసేనే వాన
జారుడు బండాల కాడ జల్లున కురిసేనే వాన
వస్తానని రాకపోతే రంది గుందమ్మో రెండు జడల జమున
ముద్దిస్తానని ఇయ్యకపోతే బాధ గుందమ్మో జాజి పూల జమున

భారత్ల్య్రిక్స్.కోమ్

ఊడల దిబ్బల మీద ఉరుమే ఉరిమింది పిల్లగా
ఊడల దిబ్బల మీద ఉరుమే ఉరిమింది పిల్లగా
జోరు వానకు నేను తడిసిపొతిరో రాయపూరు రమణ
వద్దామంటే పానం బాగాలేదురో నాయి ముద్దుల రమణ

అరె ఊగే నడుము వెయ్యనా ఓ దరువు
పొంగే సొగసు తీర్చవే నా కరువు
వస్తానని నువ్ వస్తానని
వస్తానని రాకపోతే రంది గుందమ్మో రెండు జడల జమున
ముద్దిస్తానని ఇయ్యకపోతే బాధ గుందమ్మో జాజి పూల జమున

పెళ్ళికి పుస్తెలు కొన్న నడుముకు నకిలేసు కొన్న
పెళ్ళికి పుస్తెలు కొన్న నడుముకు నకిలేసు కొన్న
నీ చేతికి బంగారు గాజులు తెస్తే రెండు జడల జమున
చెయ్యి ఇచ్చినావు రాలేదు ఎందుకే పిల్లో జాజి పూల జమున

నాది మాలోళ్ల వాడ నీది కాపోళ్ల వాడ
నాది మాలోళ్ల వాడ నీది కాపోళ్ల వాడ
మన ఇద్దరికీ జంట కుదరదు పిల్లగొ రాయపూరు రమణ
మన ఊరోళ్ళు అస్సలు ఒప్పరు పిల్లగొ నాయి ముద్దుల రమణ

అరె ఏందే కులము ఎక్కడిది మతము
నిన్నే వదలను కట్టుకునే వరకు
వస్తానని నువ్ వస్తానని
వస్తానని రాకపోతే రంది గుందమ్మో రెండు జడల జమున
ముద్దిస్తానని ఇయ్యకపోతే బాధ గుందమ్మో జాజి పూల జమున

నీ బుగ్గ మీద సుక్క నీ నుదటి మీద బొట్టు
నీ బుగ్గ మీద సుక్క నీ నుదటి మీద బొట్టు
ఎప్పటికి నిన్నంటుకొని ఉంటనే రెండు జడల జమున
నా గుండెలో అందాల గూడు కడితినే జాజి పూల జమున

నువ్వంటే ఇష్టమున్న నీ మీదే ప్రేమ ఉన్న
నువ్వంటే ఇష్టమున్న నీ మీదే ప్రేమ ఉన్న
నీతోనే పెళ్లంటే భయమురా పిల్లగొ రాయపూరు రమణ
నేనింకా సిన్నదాన్ని వదలరా పిల్లగొ నాయి ముద్దుల రమణ

ఎహే ఏందే భయము నేనే నీ ధైర్యము
రాయే పోదాము చల్ ఎవడొస్తాడో చూద్దాము
వస్తానని ఓ పిల్ల వస్తానని
వస్తానని రాకపోతే రంది గుందమ్మో రెండు జడల జమున
ముద్దిస్తానని ఇయ్యకపోతే బాధ గుందమ్మో జాజి పూల జమున

నెత్తిన నిన్ను పెట్టుకున్న మనసున నిన్ను నింపుకున్న
నెత్తిన నిన్ను పెట్టుకున్న మనసున నిన్ను నింపుకున్న
నువ్ లేక నా పానం చిన్నబోయెనే రెండు జడల జమున
నీ మీదే నా మనాది మరువను పిల్లో జాజి పూల జమున

పోచవ్వకు మొక్కుకున్న పొలిమేర దాటుతున్న
పోచవ్వకు మొక్కుకున్న పొలిమేర దాటుతున్న
ఎప్పటికి నన్నింకా వదలకు పిల్లగొ రాయపూరు రమణ
ప్రతి జన్మకి నా సెయ్యిని అందుకో పిల్లగొ నాయి ముద్దుల రమణ

ఏదేమైనా నువ్వే నా మైనా
ఏడడుగులు ఎద్దాం ఇకనైనా
వస్తానని జమున వస్తానని
వస్తానని మాట ఇచ్చి వచ్చిందమ్మో రెండు జడల జమున
ముద్దిస్తానని ఊరించి ఇచ్చిందమ్మో జాజి పూల జమున

వస్తానని మాట ఇచ్చి వచ్చిందమ్మో రెండు జడల జమున
ముద్దిస్తానని ఊరించి ఇచ్చిందమ్మో జాజి పూల జమున

Rendu Jadala Jamuna Lyrics

Jaruḍu bandala kada jalluna kurisene vvna
Jarudu bandala kada jalluna kurisene vana
Vastanani rakapote randi gundammo rendu jadala jamuna
Muddistanani iyyakapote badha gundammo jaji pula jamuna

Udala dibbala mida urume urimindi pillaga
Udala dibbala mida urume urimindi pillaga
Joru vanaku nenu tadisipotiro rayapuru ramana
Vaddamante panam bagaleduro nayi muddula ramana

Are uge naḍumu veyyana o daruvu
Ponge sogasu tircave na karuvu
Vastanani nuv vastanani
Vastanani rakapote randi gundammo reṇḍu jadala jamuna
Muddistanani iyyakapote badha gundammo jaji pula jamuna

Pelliki pustelu konna naḍumuku nakilesu konna
Pelliki pustelu konna naḍumuku nakilesu konna
Ni cetiki baṅgaru gajulu teste rendu jaḍala jamuna
Ceyyi iccinavu raledu enduke pillo jaji pula jamuna

Nadi malolla vaḍa nidi kapolla vada
Nadi malolla vaḍa nidi kapolla vada
Manaki janta kudaradu pillago rayapuru ramana
Mana urollu assalu opparu pillago nayi muddula ramana

Are ende kulamu ekkaḍidi matamu
Ninne vadalanu kattukune varaku
Vastanani nuv vastanani
Vastanani rakapote randi gundammo rendḍu jadala jamuna
Muddistanani iyyakapote badha gundammo jaji pula jamuna

Ni bugga mida sukka ni nudati mida bottu
Ni bugga mida sukka ni nudati mida bottu
Eppatiki ninnantukoni untane rendu jadala jamuna
Na gundelo andala gudu kaditine jaji pula jamuna

Nuvvante Istamunna ni mide prema undi
Nuvvante Istamunna ni mide prema undi
Nitone pellante bhayamura pillago rayapuru ramaṇa
Neninka sinnadanni vadalara pillago nayi muddula ramana

Ehe ende bhayamu nene ni dhairyamu
Raye podamu cal evadostado cuddamu
Vastanani o pilla vastanani
Vastanani rakapote randi guṇḍammo rendu jadala jamuna
Muddistanani iyyakapote badha gundamml jaji pula jamuna

Nettina ninnu peṭṭukunna manasuna ninnu nimpukunna
Nettina ninnu pettukunna manasuna ninnu nimpukunna
Nuv leka na panam cinnaboyene reṇḍu jaḍala jamuna
Ni mide na manadi maruvanu pillo jaji pula jamuna

Pocavvaku mokkukunna polimera daṭutondi
Pocavvaku mokkukunna polimera daṭutondi
Eppaṭiki nanninka vadalaku pillago rayapuru ramaṇa
Prati janmaki na seyyini anduko pillago nayi muddula ramana

Paṭṭa nuvve na maina
Eḍaḍugulu eddam ikanaina
Vastanani jamuna vastanani
Vastanani maṭa icci vaccindammo rendu jaḍala jamuna
Muddistanani urinnci iccindammo jaji pula jamuna

bharatlyrics.com

Vastanani mata icci vaccindammo rendu jadala jamuna
Muddistanani urinnci iccindammo jaji pula jamuna

Pratyagra Music Paradise Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Pratyagra Music Paradise is from the Pratyagra Music Paradise.

The song Pratyagra Music Paradise was sung by Boddu Dilip Kumar and Prabha.

The music for Pratyagra Music Paradise was composed by Mahimadan.

The lyrics for Pratyagra Music Paradise were written by Anitha Nagaraju.

The music director for Pratyagra Music Paradise is Mahimadan.

The song Pratyagra Music Paradise was released under the Pratyagra Music Paradise.

The genre of the song Pratyagra Music Paradise is Folk.