Ra Ra lyrics, రా రా the song is sung by Prudhvi Chandra, BasherMax from Nani's Gang Leader. The music of Ra Ra track is composed by Anirudh Ravichander while the lyrics are penned by Ananta Sriram.
రా రా Lyrics in Telugu
రా రా జగతిని జయించుదాం
రా రా చరితని లిఖించుదాం
రా రా భవితని సవాలు చేసే
కవాతు చేద్దాం, తెగించుదాం
రా రా నడములు బిగించుదాం
రా రా పిడుగులు ధరించుదాం
రా రా చెడునిక దహించి వేసే
రహస్య వ్యూహం రచించుదాం
భారత్ల్య్రిక్స్.కోమ్
గదులు గడులు గడపలు దాటేయ్
గడలు దడులు దరులను దాటేయ్
ఎగిరెగిరెగిరి ఎగిరి ఎగిరెగిరి ఎగిరి
దశ దిశల కొసకు పోదాం
ఎరలు మొరలు చెరలను దాటేయ్
తరులు గిరులు ఝరులను దాటేయ్
ఎగిరెగిరెగిరి ఎగిరి ఎగిరిరెగిరి ఎగిరి
తుది గెలుపు మెరుపు చూద్దాం రా
వి బ్రింగ్ ద గేమ్
యా వి’హావ్ కమ్ హియర్ టు స్టే
యా వి’హావ్ కమ్ హియర్ టు ప్లే
రిపీట్, సింగ్ విత్ మి
వి బ్రింగ్ ద గేమ్
యా వి’హావ్ కమ్ హియర్ టు స్టే
యా వి’హావ్ కమ్ హియర్ టు ప్లే
రా
రా రా జగతిని జయించుదాం
రా రా చరితని లిఖించుదాం
రా రా భవితని సవాలు చేసే
కవాతు చేద్దాం, తెగించుదాం
రా రా నడములు బిగించుదాం
రా రా పిడుగులు ధరించుదాం
రా రా చెడునిక దహించి వేసే
రహస్య వ్యూహం రచించుదాం.
Ra Ra Lyrics
Ra ra jagathini jayinchudham
Ra ra charithani likinchudham
Ra ra bhavithani savaalu chesey
Kavaathu cheddham theginchidhaam
Ra ra nadumulu biginchudhaam
Ra ra pidugulu dharinchudhaam
Ra ra chedunika dhahinchivesey
Rahasya vyooham rachinchudhaam
bharatlyrics.com
Gadulu gadulu gadapalu daatey
Dadalu dadulu darulanu daatey
Egiregiregiregiri egiri egiregiri
Egiri dasa dhisala kosaku podham
Yeralu moralu cheralanu daatey
Tharulu girulu jharulanu daatey
Egiregiregiregiri egiri egiregiri
Egiri thudi gelupu merupu choodham raa..
We bring the game yeah
We’ve come here to stay yeah
We’ve come here to play
Repeat sing with me
We bring the game yeah
We’ve come here to stay yeah
We’ve come here to play
Raa..
Ra ra jagathini jayinchudham
Ra ra charithani likinchudham
Ra ra bhavithani savaalu chesey
Kavaathu cheddham theginchidhaam
Ra ra nadumulu biginchudhaam
Ra ra pidugulu dharinchudhaam
Ra ra chedunika dhahinchivesey
Rahasya vyooham rachinchudhaam.