రా మచ్చా మచ్చా Raa Macha Macha Lyrics - Nakash Aziz

RAA MACHA MACHA SONG LYRICS: The song is sung by Nakash Aziz from the soundtrack album for the Telugu film Game Changer, directed by S. Shankar, starring Ram Charan, Kiara Advani, Anjali and S. J. Suryah. "RAA MACHA MACHA" song was composed by S. Thaman, with lyrics written by Ananta Sriram.

రా మచ్చా మచ్చా Raa Macha Macha Lyrics in Telugu

కళ్ళజోడు తీస్తే నీలాంటి వాడ్నే
షర్ట్ పైకి పెడితే నీలాంటి వాడ్నే
టక్ టై తీస్తే నీలాంటి వాడ్నే
నాటు బీటు వింటే నీలాంటి వాడ్నే

కన్న ఊర్లో కాలేట్టానంటే
నేనైన నేనైన నీలాంటోడ్నే
మాటలన్ని చేతల్లో పెడితే
మీరైనా నాలాంటోళ్లే

రా మచ్చా మచ్చా రా
రా మచ్చా మచ్చా రా
ఈ కచ్చా పచ్చాకే
రాడ్ ఇచ్చాలోచ్చెయ్ రా
రా మచ్చా మచ్చా రా
రా మచ్చా మచ్చా రా
నువ్వోచ్చావంటే రచ్చ రచ్చ రాంపే రా

రా మచ్చా మచ్చా రా
రా మచ్చా మచ్చా రా
ఈ కచ్చా పచ్చాకే
రాడ్ ఇచ్చాలోచ్చెయ్ రా
రా మచ్చా మచ్చా రా
రా మచ్చా మచ్చా రా
నువ్వోచ్చావంటే రచ్చ రచ్చ రాంపే రా

నిక్కరు జేబు లోపల
చిల్లర కాసు గల్ గల
చక్కగా మొగుతోందింక మ్యూజిక్-కుల
వీణ స్టెప్పు వేస్తేనీ
విజిల్ సౌండ్ధ డ్ ధడ
నక్కినదండి గుండెలో ఏదో మూల

పోచమ్మ జాతర్లో తప్పెట గుళ్లు
అరె సంక్రాంతి ఇల్లల్లో పందెం కోడ్లు
సూరమ్మ బడ్డిలో తీయటి జీడ్లు
గురుతుకొస్తాయి భూమ్మీద ఉన్నన్నాళ్లు

ఫ్లాష్ బ్యాక్ నొక్కానంటే నేనైన నేనైన నీలాంటోడ్నే
ఫ్లాష్ ఫార్వర్డ్ కొట్టారంటే మీరైనా నాలాంటోళ్లే

రా మచ్చా మచ్చా రా
రా మచ్చా మచ్చా రా
ఈ కచ్చా పచ్చాకే
రాడ్ ఇచ్చాలోచ్చెయ్ రా
రా మచ్చా మచ్చా రా
రా మచ్చా మచ్చా రా
నువ్వోచ్చావంటే రచ్చ రచ్చ రాంపే రా

రా మచ్చా మచ్చా రా
రా మచ్చా మచ్చా రా
ఈ కచ్చా పచ్చాకే
రాడ్ ఇచ్చాలోచ్చెయ్ రా
రా మచ్చా మచ్చా రా
రా మచ్చా మచ్చా రా
నువ్వోచ్చావంటే రచ్చ రచ్చ రాంపే రా

Raa Macha Macha Lyrics

Kallajodu theesthe neelaanti vaadne
Shirt paiki pedithe neelaanti vaadne
Tuck tie theesthe neelaanti vaadne
Naatu beatu vinte neelaanti vaadne

Kanna oorlo kaalettanante
Nenaina nenaina neelaantodne
Maatalanni chethallo pedithe
Meeraina naalaantolle

Ra macha macha ra
Ra macha macha ra
Ee kachchaa pachchaakey
Rod ichchaalochchey raa
Ra macha macha ra
Ra macha macha ra
Nuvvochhaavante racha racha rampe ra

Ra macha macha ra
Ra macha macha ra
Ee kachchaa pachchaakey
Rod ichchaalochchey raa
Ra macha macha ra
Ra macha macha ra
Nuvvochhaavante racha racha rampe ra

Nickaru jebu lopalaa
Chillara kaasu gal galaa
Chakkaga moguthundhinka music kula
Veena stepu vestheni
Whistle soundu dhad dhadaa
Nakkinadhandi gundello edho moola

Pochamma jatharlo thapeta gullu
Are sankaranthi ilallo pandhem kodlu
Sooramma baddilo theeyati jeedllu
Guruthukosthaayi boommeedha unnannaallu

Flashback nokkaanante nenaina nenaina neelaantodne
Flash forward kottaarante meeraina naalaantolle

Ra macha macha ra
Ra macha macha ra
Ee kachchaa pachchaakey
Rod ichchaalochchey raa
Ra macha macha ra
Ra macha macha ra
Nuvvochhaavante racha racha rampe ra

Ra macha macha ra
Ra macha macha ra
Ee kachchaa pachchaakey
Rod ichchaalochchey raa
Ra macha macha ra
Ra macha macha ra
Nuvvochhaavante racha racha rampe ra

Raa Macha Macha Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Raa Macha Macha is from the Game Changer.

The song Raa Macha Macha was sung by Nakash Aziz.

The music for Raa Macha Macha was composed by S. Thaman.

The lyrics for Raa Macha Macha were written by Ananta Sriram.

The music director for Raa Macha Macha is S. Thaman.

The song Raa Macha Macha was released under the Saregama Music.

The genre of the song Raa Macha Macha is Dance.