Raaye Nuv Raaye lyrics, రాయే నువు రాయే the song is sung by Muheet Bharti, Ram Miryala, Manisha from Bomma Blockbuster. The music of Raaye Nuv Raaye Love track is composed by Prashanth R Vihari while the lyrics are penned by Kittu Vissapragada.
రాయే నువు రాయే Lyrics in Telugu
నాతో రా అందే
సూపే ఏ టేటో ఓ సేసే
గుండె సురకే ఎసై
సెయ్యే తాకే బేరం సారం
సేసే ఈడే నీతోనే
రాయే రాయే సందుల్లో గొడవల్లో
రోజు గలాటా సేద్దామా
ఓ రాయే నువు రాయే సందుల్లో గొడవల్లో
రోజు గలాటా సేద్దామా
భారత్ల్య్రిక్స్.కోమ్
ఓ సినుకు రాలిందా ఆ సిలిపి సిగురే తొడిగే
ఈ పెదవి తాకిందా
ఓ వలపు మొలకై మొలిసే
కలిసే మధువులోన నలుగుతున్న మైకం తగిలి
సూపుల గాలం పడగా ఏదో నషా
రాయే రాయే సందుల్లో గొడవల్లో
రోజు గలాటా సేద్దామా
తానెపుడు వాలిందో
ఎనక ఎగిరే సిలక
మెలికలేసిందో మురిసి ఎదలో గిలక
ముద్దొచ్చే కసురుతున్న నొసటిపైనా
సెమట తగిలి ఊపిరి ఈగం పెరిగే
ఎదో నిషా
రాయే రాయే సందుల్లో గొడవల్లో
రోజు గలాటా సేద్దామా.
Raaye Nuv Raaye Lyrics
Naatho raa andhey
Soope ye teto oo sese
Gundey surake eseye
Seyye thaakey beram saaram
Sese eede neethoney
Raaye raaye sandhullo godavallo
Roju galaata seddhama
Oh.. Raaye nuv raaye sandhullo godavallo
Roju galaata seddhama
bharatlyrics.com
O sinuku raalindha aa silipi sigure thodige
Ee pedhavi thaakindha
O valapu molakai molise
Kalise madhuvu lona naluguthunna maikam tagili
Soopula gaalam padagaa yedho nashaa
Raaye raaye sandhullo godavallo
Roju galaata seddhama
Thaanepudu vaalindho
Enaka yegire silaka
Melikalesindo murisi yedhalo gilaka
Muddhoche kasuruthunna nosatipaina
Semate thagili oopiri eegam perigey
Edho nishaa
Raaye raaye sandhullo godavallo
Roju galaata seddhama.