Raja Garu Bayatakosthe lyrics, రాజాగారు బయటికొస్తే the song is sung by David Simon from Raja Vikramarka. Raja Garu Bayatakosthe soundtrack was composed by Prashanth R Vihari with lyrics written by Krishna Kanth.
Raja Garu Bayatakosthe Lyrics
Raja garu bayatakosthe
Pramaadhame prayaasatho
Paraaru anthe
Raajaa gaaru vetakosthe
Bhujaalapai shikaarule
Khararu anthe
Adhirele
Inchaina thaggadhinka
Teevi needhe
Adhirele
Kangaaru machhukaina
Lene ledhe
Adhirele
Ponchunna goodachaari aanavaale
Ye alupu dhigulu padane padani
Narudu veede
Merupulaa
Malupulaa
Dhaare pattaade
Raja gaaru bayatakosthe
Pramaadhame prayaasatho
Paraaru anthe
Raja gaaru vetakosthe
Bhujaalapai shikaarule
Kharaaru anthe
Veedi way ne vere veraa
Slow ne kaade raa
Bullettaina bedhiri
Jarigi jarigi podhaa
Mruthyuvaina bedhiri
Hadali hadali podhaa
bharatlyrics.com
Shathruvaithe thanani
Vadhaladasalu bang bang
Vadhaladasalu bang bang
Vadhaladasalu bang bang
Vetaade kannullo ennenni thanthraalo
Bethaalunne veedu prasnisthaadu
Raaboye vidhvamsam ye kanta choosthaado
Eelope pannaagam pannesthaade
Merupulaa
Malupulaa
Dhaare pattaade.
రాజాగారు బయటికొస్తే Lyrics in Telugu
రాజాగారు బయటికొస్తే
ప్రమాదమే ప్రయాసతో
పరారు అంతే
భారత్ల్య్రిక్స్.కోమ్
రాజాగారు వేటకొస్తే
భుజాలపై షికారులే
ఖరారు అంతే
అదిరెలే
ఇంచైనా తగ్గదింకా
ఠీవి నీదే
అదిరెలే
కంగారు మచ్చుకైనా
లేనే లేదే
అదిరేలే
పొంచున్న గూఢచారి ఆనవాలే
ఏ అలుపు దిగులు పడనే పడని
నరుడు వీడే
మెరుపులా
మలుపులా
దారే పట్టాడే
రాజాగారు బయటికొస్తే
ప్రమాదమే ప్రయాసతో
పరారు అంతే
రాజాగారు వేటకొస్తే
భుజాలపై షికారులే
ఖరారు అంతే
బుల్లెటైనా అదిరి
జరిగి జరిగి పోదా
మృత్యువైన బెదిరి
హడలి హడలి పోదా
శత్రువైతే తనని
వదలదసలు బ్యాంగ్ బ్యాంగ్
వదలదసలు బ్యాంగ్ బ్యాంగ్
వదలదసలు బ్యాంగ్ బ్యాంగ్
వేటాడే కన్నుల్లో ఎన్నెన్నో తంత్రాలో
బేతాళున్నే వీడు ప్రశ్నిస్తాడు
రాబోయే విధ్వంసం ఏ కంటా చూస్తాడో
ఈలోపే పన్నాగం పన్నేస్తాడే
మెరుపులా
మలుపులా
దారే పట్టాడే.