రాముడు అనుకోలేదు జానకి కలగనలేదు (టైటిల్ ట్రాక్) Ramudu Anukoledu Janaki Kalaganaledu (Title Track) Lyrics - Anurag Kulkarni

Ramudu Anukoledu Janaki Kalaganaledu (Title Track) lyrics, రాముడు అనుకోలేదు జానకి కలగనలేదు (టైటిల్ ట్రాక్) the song is sung by Anurag Kulkarni from Ramudu Anukoledu Janaki Kalaganaledu. Ramudu Anukoledu Janaki Kalaganaledu (Title Track) Romantic soundtrack was composed by Y. Raghav Prasad with lyrics written by Ramajogayya Sastry.

Ramudu Anukoledu Janaki Kalaganaledu (Title Track) Lyrics

Samayame pranayamainadhi
Hrudayame garalamainadhi
Okarikokarika lerani
Cheroka daarina verouthaarani

Ramudu anukoledu
Janaki kalaganaledu
Ramudu anukoledu
Janaki kalaganaledu

Ye paapam teliyani
Teliyani le letha manasulivi
Em chebuthaam ee edabaatuki
Ee kaaranamunnadhani

Kalaganna prema andarini
Dari chesukodhani
Ee janmalona thama prema
Nijamalle maaradhani

Ramudu anukoledu
Janaki kalaganaledu
Ramudu anukoledu
Janaki kalaganaledu

Aa manasuna mouna samudram
Allaadenu vedhanaga
Ee thalapulu thagilina gaayam
Noorellaku maanadhugaa

Cherikanti choopu shathruvule
Verevaro kaadhani
Thanathote thaanu talabadadam
Alavaate premakani

Ramudu anukoledu
Janaki kalaganaledu
Ramudu anukoledu
Janaki kalaganaledu.

రాముడు అనుకోలేదు జానకి కలగనలేదు (టైటిల్ ట్రాక్) Lyrics in Telugu

సమయమే ప్రణయమైనది
హృదయమే గరళమైనది
ఒకరికొకరిక లేరని
చెరొక దారిన వేరౌతారని

రాముడు అనుకోలేదు
జానకి కలగనలేదు
రాముడు అనుకోలేదు
జానకి కలగనలేదు

ఏ పాపం తెలియని
తెలియని లే లేత మనసులివి
ఏం చెబుతాం ఈ ఎడబాటుకి
ఈ కారణమున్నదని

కలగన్న ప్రేమ అందరిని
దరి చేసుకోదని
ఈ జన్మలోన తమ ప్రేమ
నిజమల్లే మారదని

రాముడు అనుకోలేదు
జానకి కలగనలేదు
రాముడు అనుకోలేదు
జానకి కలగనలేదు

ఆ మనసున మౌన సముద్రం
అల్లాడెను వేధనగా
ఈ తలపులు తగిలిన గాయం
నూరేళ్ళకు మానదుగా

చెరికంటి చూపు శత్రువులే
వేరెవరో కాదనీ
తనతోటే తాను తలబడడం
అలవాటే ప్రేమకనీ

bharatlyrics.com

రాముడు అనుకోలేదు
జానకి కలగనలేదు
రాముడు అనుకోలేదు
జానకి కలగనలేదు.

Ramudu Anukoledu Janaki Kalaganaledu (Title Track) Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download