RARA DHEEVARA SONG LYRICS: Rara Dheevara Song is a Telugu song from the movie Swayambhu starring Samyuktha Menon, Sunil, Satya, directed by Bharat Krishnamachari. "RARA DHEEVARA" song was composed by Ravi Basrur and sung by Santhosh Venky, with lyrics written by Ramajogayya Sastry.
రా రా ధీవర Rara Dheevara Lyrics in Telugu
రా రా ధీవర లేరా లేవరా
విజృంభించరా స్వప్నం సాధించరా
నువ్వే నీ ఉలి
నువ్వే నీ శిల
నీలో శక్తిని శిల్పంగా మార్చారా
సాహసాల సైనిక ఆయుధం నీ వేడుక
ఏలుకోరా నాయకా కాలమే నీ వేదిక
ఉక్కు రెక్కలే చెక్కుతున్నవి
తీర్చిదిద్దగా నీల నిన్ను
అగ్గి తగ్గని ఇష్ట కష్టమే
ఆశయానికి వెన్ను దన్ను
భారత్ల్య్రిక్స్.కోమ్
నీ దీక్షలోన చిందుతున్న
స్వేదము వీర గంధమే
నీ శక్తీ దాటి పెచుకున్న
సౌర్యము పాఠ్య గ్రంధమే
అహో స్వయంభు సైనికా
సాహసాల సైనిక ఆయుధం నీ వేడుక
ఏలుకోరా నాయకా కాలమే నీ వేదిక
రా రా ధీవర లేరా లేవరా
విజృంభించరా స్వప్నం సాధించరా
నువ్వే నీ ఉలి
నువ్వే నీ శిల
నీలో శక్తిని శిల్పంగా మార్చారా
Rara Dheevara Lyrics
Raa raa dheevara leraa levaraa
Vijrumbhincharaa swapnam saadhincharaa
Nuvve nee uli
Nuvve nee shila
Neelo shakthini shilpanga maarcharaa
bharatlyrics.com
Saahasala sainika aayudham nee veduka
Elukoraa naayakaa kaalame nee vedika
Ukku rekkale chekkutunnavi
Teerchididdagaa neela ninnu
Aggi taggani ishta kashtame
Aashayaaniki vennu dannu
Nee deekshalona chindutunna
Swedamu veera gandhame
Nee shakthi daati penchukunna
Sauryamu paathya grandhame
Aho swayambhu sainikaa
Saahasala sainika aayudham nee veduka
Elukoraa naayakaa kaalame nee vedika
Raa raa dheevara leraa levaraa
Vijrumbhincharaa swapnam saadhincharaa
Nuvve nee uli
Nuvve nee shila
Neelo shakthini shilpanga maarcharaa
