Repavalu lyrics, రేపావు the song is sung by Bijibal, Sangeetha Sreekanth from Uma Maheswara Ugra Roopasya. Repavalu Love soundtrack was composed by Bijibal with lyrics written by Rahman, Raghukul Mokirala.
రేపావు Lyrics in Telugu
లా ల ల ల లా ల ల ల
లా లా లా లా లా
భారత్ల్య్రిక్స్.కోమ్
రేపవలు వేకనుల నిన్నే చూస్తున్నా
లా ల ల ల లా ల ల ల
నా తనివి తీరదుగ ఎన్నాళ్ళైనా
రావా ల ల నీవే ల ల
మరలా కురిసే వరములు తేవా
ఆ ఆ లోకాన ప్రేమంతా రూపాన వేరైనా
చేరేటి తీరాన నీవా ల ల ల ల
కాలాన్నాపి నాతో ఉండి పోవా
రేపవలు వేకనుల నిన్నే చూస్తున్నా
నా తనివి తీరదుగ ఎన్నాళ్ళైనా
సమయం పరుగున కదిలే మలుపులు తిరిగే
చక చక ఎన్నో మారేలే
అయినా తొలకరి చెలిమే తొణకని గుణమే
చెరగని నవ్వే తాకేలే
నీ చూపు నా వైపు చూస్తుంటే
చూశాను నీలోని కేరింతే
ఇంకా అలాగే ఎలాగో ఈ పసితనం
ఎదలో తొలి పరవశమే కలిగిన క్షణమే కరగక కాలంతో పాటే
ఎదిగే ప్రతి ఒక దినమే గురుతుల వనమే
పెరిగెను దూరంతో పాటే
ఏమైనా మారేనా నా నిన్న నాలానే నేడున్న రేపైనా
ఇంతే ప్రపంచం సమస్తం ఈ మనిషికి
నా మనసు నీ కొరకు శిల్పంలా ఉన్న
నీ తలంపులో మునిగి జీవిస్తున్నా
నిన్నే నేడై కలిసి మురిసే క్షణములలోన
ఈ దూర భారాలు ఇన్నాళ్ల మౌనాలు
తీరేటి దారేదో చూపీ
ప్రాణంలోన పాటై నిండిపోవా.
Repavalu Lyrics
Laa la la la laa la la la
Laa laa laa laa laa
Repavalu vekanula ninne choosthunna
Laa la la la laa la la la
Naa thanivi theeradhuga ennaallainaa
Raavaa la la neeve la la
Maralaa kurise varamulu thevaa
Aa aa lokaana premanthaa roopaana veraina
Chereti theeraana neevaa la la la la
Kaalaannaapi naatho undi povaa
Repavalu vekanula ninne choosthunna
Naa thanivi theeradhuga ennaallaina
Samayam paruguna kadhile malupulu thirige
Chaka chaka enno maarale
Ayinaa tholakari chelime thonakani guname
Cheragani navve thakele
Nee chupu naa vaipu choosthunte
Chushaanu neeloni kerinthe
Inkaa alaage elaago ee pasithanam
bharatlyrics.com
Edhalo tholi paravashame kaligina kshaname
Karagaka kaalamtho paate
Edhige prathi oka dhiname guruthula vaname
Perigenu dhooramtho paate
Emainaa maarenaa naa ninna naalaane nedunna repainaa
Inthe prapancham samastham ee manishiki
Naa manasu nee koraku shilpamlaa unna
Nee thalampulo munigi jeevisthunnaa
Ninne nedai kalsi murise kshanamulalona
Ee dhoora bhaaraalu innaalla mounaalu
Theereti dhaaredho choopee
Pranamolona paatai nindipovaa.