Sanchari lyrics, సంచారీ the song is sung by Anirudh Ravichander from Radhe Shyam. Sanchari Happy soundtrack was composed by Justin Prabhakaran with lyrics written by Krishna Kanth.
Sanchari Lyrics
Oh oh oh hey hey
Oh oh oh hey hey
Kottha nelapai oh oh oh
Kaali santhakam oh oh oh
Konda gaalitho oh oh oh
Swaasa pampakam oh oh oh
Tericha hrudayam kaduthu sneham
Gelicha prathi sikharam ho…
Brathuke payanam vadhilai jagadam
Nuvvu panche manche
Malli neeke dorakadha
Chal chalo chalo sanchari chal chalo
Chal chalo chalo sanchaari chal chalo
Chethanaithe lokamantha
Haayi nimpey ho…
Mailu raaye leni dooram
Prema ante ho…
Undhe chinna jeevitham
Aa prathi kshanam brathikeyara
Cheripey anchanaalani
Mari vishwam mottham
Neelo neeke dorukura
Chal chalo chalo sanchari chal chalo
Chal chalo chalo sanchaari chal chalo
Chal chalo chalo sanchari chal chalo.
సంచారీ Lyrics in Telugu
ఒహ్హ్ హూ ఒహ్హ్ హూ
ఒహ్హ్ హూ ఒహ్హ్ హూ
కొత్త నేలపై ఒహ్హ్ ఒహ్హ్ ఒహ్హ్
కాళీ సంతకం ఒహ్హ్ ఒహ్హ్ ఒహ్హ్
కొండ గాలి తో ఒహ్హ్ ఒహ్హ్ ఒహ్హ్
శ్వాస పంపకం ఒహ్హ్ ఒహ్హ్ ఒహ్హ్
తెరిచా హృదయం కడుతూ స్నేహం
గెలిచా ప్రతి శిఖరం హూ
బ్రతుకే పయనం వదిలేయ్ జగడం
నువ్వు పంచె మంచే
మల్లి నీకె దొరకదా
చల్ చలో చలో సంచారీ చల్ చలో
చల్ చలో చలో సంచారీ చల్ చలో
చేతనైతే లోకమంతా
హాయ్ నింపే ఒహ్హ్హ్ హూ
మెయిలు రాయ్ లేని దూరం
ప్రేమ అంటేయ్ ఒహ్హ్హ్ హూ
bharatlyrics.com
ఉందే చిన్న జీవితం
ప్రతిక్షణం బ్రతికేయరా
చెరిపేయ్ అంచాలనే
మరి విశ్వం మొత్తం
నీలో నీకె దొరికే రా
చల్ చలో చలో సంచారీ చల్ చలో
చల్ చలో చలో సంచారీ చల్ చలో
చల్ చలో చలో సంచారీ చల్ చలో.