Sarileru Neekevvaru Anthem lyrics, సరిలేరు నీకెవ్వరు అంతెం the song is sung by Shankar Mahadevan from Sarileru Neekevvaru. The music of Sarileru Neekevvaru Motivational track is composed by Devi Sri Prasad while the lyrics are penned by Devi Sri Prasad.
సరిలేరు నీకెవ్వరు అంతెం Lyrics in Telugu
భగ భగ భగ భగ మండే
నిప్పుల వర్షమొచ్చినా
జనగణమన అంటూనే
దూకేవాడే సైనికుడు
పెళ పెళ పెళ పెళమంటూ
మంచు తుఫాను వచ్చినా
వెనకడుగే లేదంటూ
దాటేవాడే సైనికుడు
దడ దడ దడ దడమంటూ
తూటాలే దూసుకొచ్చినా
తన గుండెను అడ్డుపెట్టి
ఆపేవాడే సైనికుడు
భారత్ల్య్రిక్స్.కోమ్
మరణాయుధాలు ఎన్నెదురైనా
ప్రాణాన్ని ఎదురు పంపేవాడు
ఒకడే ఒకడు వాడే సైనికుడు
సరిలేరు నీకెవ్వరు
నువ్వెళ్ళే రహదారికి జోహారు
సరిలేరు నీకెవ్వరు
ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు
సరిలేరు నీకెవ్వరు
నువ్వెళ్ళే రహదారికి జోహారు
సరిలేరు నీకెవ్వరు
ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు
కోట్ల మంది గుండెల్లో ధైర్యమనే జెండా నాటి
అండగా నేనున్నాను అని చెప్పేవాడె సైనికుడు
ఈ దేశమే నా ఇల్లంటూ అందరూ నా వాల్లంటూ
కులం మతం బేధాలను బస్మం చేసేవాడే సైనికుడు
చెడు జరగని పగ పెరగని.. బెదరని గని సైనికుడు
అలుపెరగని రక్షణ మని.. చెదరని ముని సైనికుడు
మరణాయుధాలు ఎన్నెదురైనా
ప్రాణాన్ని ఎదురు పంపేవాడు
ఒకడే ఒకడు వాడే సైనికుడు
సరిలేరు నీకెవ్వరు
నువ్వెళ్ళే రహదారికి జోహారు
సరిలేరు నీకెవ్వరు
ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు.
Sarileru Neekevvaru Anthem Lyrics
Bhaga bhaga bhaga bhaga mande
Nippula varshamochhinaa
Janaganamana antoone
Dhookevaade sainikudu
Pela pela pela pelamantu
Manchu thoofan vachhinaa
Venakaduge ledhantu
Dhaate vaade sainikudu
Dhada dhada dhada dhadamantu
Thootaale dhoosukochhinaa
Thana gundenu addupetti
Aaape vaade sainikudu
Maaranaayudhaalu eennedhurainaa
Praanaanni edhuru pampevaadu
Okade okadu vaade sainikudu
bharatlyrics.com
Sarileru neekevvaru
Nuvvelle rahadhaariki johaaru
Sarileru neekevvaru
Enaleni thyaagaaniki
Nuvve maaruperu
Sarileru neekevvaru
Nuvvelle rahadhaariki johaaru
Sarileru neekevvaru
Enaleni thyaagaaniki
Nuvve maaruperu
Kotla mandhi gundello dhairyamane jendaa naati
Andagaa nenunnaanu ani cheppe vaade sainikudu
Ee deshame naa illantoo andharoo naa vaallantoo
Kalam matham bhedhaalanu basmam chese vaade sainukudu
Chedu jaragani, paga peragani bedharani gani sainikudu
Aluperagani rakshana mani chedharani muni sainikudu
Maaranaayudhaalu eennedhurainaa
Praanaanni edhuru pampevaadu
Okade okadu vaade sainikudu
Sarileru neekevvaru
Nuvvelle rahadhaariki johaaru
Sarileru neekevvaru
Enaleni thyaagaaniki nuvve maaru peru.